బజాజ్ చేతక్ బైక్ రీ లాంచ్

బజాజ్ చేతక్ బండి గురించి ఈతరం వారికి తెలియదేమో కానీ.. నిన్నటితరం వారికి ఇదో సూపర్ బండి. బండి అంటేనే బజాజ్ చేతక్ అని చాలామంది ఇష్టపడేవారు. గత కొంతకాలం మూతపడిన ఈ బైకు మళ్లీ రోడ్డు మీద దర్శనమిస్తోంది.

166
BAJAJ CHETAK SCOOTER RELAUNCH
BAJAJ CHETAK SCOOTER RELAUNCH

భారతదేశంలో బజాజ్ చేతక్ బండి గురించి తెలియని వారు చాలా అరుదు. హమారా బజాజ్ అంటూ కొన్నేళ్లు భారతదేశమంతటా ఒక ఊపు ఊపిన బైకు చేతక్. గత కొంతకాలం నుంచి మూతబడిన ఈ బైకును సంస్థ మళ్లీ రీలాంచ్ చేస్తోంది. కేవలం రూ.2000 కట్టి బుకింగ్ చేసుకోవాలని చెబుతోంది. ఈ బైకు ధర లక్షా పదిహేను వేలుగా సంస్థ నిర్ణయించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here