బాలకృష్ణకు సెగ…రాయలసీమ ద్రోహి

137
Balakrishna Faces Protest in Hindupur
Balakrishna Faces Protest in Hindupur

Rayalaseema Drohi Balakrishna

తన సొంత నియోజక వర్గం హిందూపురం‌లో టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. రెండ్రోజుల పర్యటన కోసం గురువారం హిందూపూర్ వచ్చిన ఆయనను స్థానిక వైసీపీ కార్యకర్తలు, ప్రజలు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించినందుకు సొంత నియోజకవర్గంలో స్థానికులు నిరసన తెలిపారు. అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారంటూ ఆందోళనకు దిగారు. రాయలసీమ ద్రోహి బాలకృష్ణ అంటూ స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయనను రాయలసీమ ద్రోహి అంట, వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు.

Rayalaseema Drohi Balakrishna,Balakrishna Faces Protest in Hindupur

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here