బాల‌కృష్ణ‌కు క‌రోనా

ప్ర‌ముఖ న‌టుడు బాల‌కృష్ణ‌కు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. గత రెండు మూడు రోజులుగా తనను కలిసి ప్రతి ఒక్కరు తగిన పరీక్షలు చేయించుకోవడంతో పాటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. త్వరలోనే సాధారణ కార్యకలాపాలలో పాల్గొంటానన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article