బాలానగర్ ఫ్లయ్ ఓవర్ రేపే ఆరంభం

కేటీఆర్‌ చేతుల మీదుగా రేపు బాలా నగర్ ఫ్లయ్ ఓవర్ ప్రారంభోత్సవం కానుంది. దాదాపు రూ. 387 కోట్లతో.. 1.13 కిలోమీటర్ల దూరం ఫ్లయ్ ఓవర్ నిర్మించారు. ఇది ఆరు లేన్ల ఫ్లయ్ ఓవర్ కాగా.. 24 మీటర్ల వెడల్పు ఉంది. 26 పిల్లర్లతో బాలానగర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తయ్యింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article