బండి సంజయ్ అరెస్ట్

కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన పాదయాత్ర శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడే భారీగా పోలీసుల్ని మోహరించారు. అయితే ఆయన అరెస్టును హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. కేసులతో అరెస్టులతో బీజేపీని అడ్డుకోలేరని హెచ్చరించారు. బంజారాహిల్స్ పోలీస్ పోలీస్ స్టేషన్ లో ఉన్న 29 మందిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article