ఓటీటీలో బీస్ట్.. ఎప్పట్నుంచి?

ఓటీటీల్లోకి బీస్ట్‌, అప్పటి నుంచే స్ట్రీమింగ్‌ బీస్ట్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. సన్‌ నెక్స్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో మే11 నుంచి బీస్ట్‌ ప్రసారం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. బీస్ట్‌ సినిమా చూడటం మిస్‌ అయినవాళ్లు ఎంచక్కా వచ్చే బుధవారం(మే 11) నుంచి ఎప్పుడైనా ఓటీటీలో చూసేయొచ్చు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article