త‌దుప‌రి రీమేకే

BELAM KONDA NEXT MOVIE IS TAMIL REMAKE
యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో సీత చిత్రాన్ని పూర్తి చేశాడు. త‌దుప‌రి సినిమాకు సిద్ద‌మ‌వుతున్నాడు. ఈ సినిమా త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `రాక్ష‌స‌న్` చిత్రానికి రీమేక్.  ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 21న లాంఛ‌నంగా ప్రారంభం కానుంద‌ట‌. త‌మిళంలో విష్ణువిశాల్ హీరోగా న‌టించ‌గా.. తెలుగులో శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు. అయితే త‌మిళంలో విల‌న్‌గా నటించిన క్రిస్టోప‌ర్‌నే తెలుగులో కూడా న‌టింప చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. రైడ్, వీర చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు.  ఇది వ‌ర‌కు ఓ త‌మిళ చిత్రాన్ని `స్పీడున్నోడు`గా రీమేక్ చేసిన బెల్లంకొండ‌కు `రాక్ష‌సన్` ఏ మేర క‌లిసొస్తుందో చూడాలి.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article