Monday, March 10, 2025

ఉత్తమ దర్శకుడు సందీప్ వంగా

ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌) – 2024’ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఘ‌నంగా జరిగింది..

బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ఈ అవార్డుల్లో గ‌త ఏడాది విడుద‌లైన ‘జవాన్’, ‘యానిమ‌ల్’ చిత్రాలు పోటీ పడ్డాయి. జవాన్‌లో షారుఖ్ న‌ట‌న‌కు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన న‌యనతార ఉత్తమ నటి అవార్డు అందుకుంది.

2024 విజేతలు వీరే..

ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (జవాన్)..
ఉత్తమ నటి: నయనతార (జవాన్)..
ఉత్తమ నటి (క్రిటిక్స్): రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ vs నార్వే)..
ఉత్తమ దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా (యానిమల్)..
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)..
ఉత్తమ విలన్: బాబీ డియోల్ (యానిమల్)..

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com