మొక్కలు నాటిన భవిత శ్రీనివాస్ 

33
Bhavita Srinivas Planted Saplings
Bhavita Srinivas Planted Saplings

Bhavita Srinivas Planted Saplings

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో, ఎంపీ సంతోష్ కుమార్ గారి స్ఫూర్తి తో భవిత శ్రీ హాలిడే రిసార్ట్స్ , శారాజిపేట , ఆలేరు లో లక్ష 100000 మొక్కలు లక్ష్యంగా ఈ రోజు మూడు మొక్కలు తో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ లక్ష మొక్కలలో 108 దైవ వృక్షాలను నాటుతానని, పది అంతస్తుల ఇంటిని ఒక సంవత్సర కాలంలో కట్టచ్చు కానీ ఒక చెట్టుని కనీసం మనం ఒక మూడు సంత్సరాలు కాపాడితే , అది మనకు వంద సంత్సరాలు మొక్కలు ఉపయోగపడుతుంది. తెలంగాణలో ఉన్న 50 బ్రాంచిల ద్వారా మొక్కలు నాటిస్తానని తెలియజేశారు. కోటి రూపాయలు పెట్టిన దొరకని మంచి గాలి, వాతావరణం కేవలం మొక్కల ద్వారా వస్తుందని, మొక్కలు విరివిగా పెంచాలని, ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

MpSantoshGreenChallenge

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here