తాప్సీకి షాకిచ్చారుగా..

Big Shock for Tapsee

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వైపు వెళ్లి స‌క్సెస్ అయిన హీరోయిన్స్‌లో తాప్సీ ఒక‌రు. ఈ అమ్మ‌డుకి 2018లో మూడు హిట్స్ వ‌చ్చాయి. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో `ప‌తి ప‌త్ని ఔర్ వో` న‌టించాల్సింది. ఆర్య‌న్‌తో క‌లిసి ఈ చిత్రం రీమేక్‌లో న‌టించ‌డానికని ముందున్న సినిమాల‌ను కంప్లీట్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు చెబితే అన్న‌ట్లుగానే తాప్సీ క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేసేసుకుంద‌ట‌. కానీ చివ‌ర‌కు యూనిట్ తాప్సీ ప్లేస్‌లో మ‌రొక‌రిని హీరోయిన్‌గా తీసుకుని ఆమెకు షాకిచ్చార‌ట‌. “ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌రైన స‌మాధానం ఇవ్వ‌డం లేదు. ముందే చెప్పి ఉంటే వేరే సినిమాల‌కు డేట్స్ అడ్జ‌స్ట్ చేసుకుని ఉండేదాన్ని. ఈ ఘ‌ట‌న నా క‌ళ్లు తెరిపించింది. ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని మ‌రోసారి చెప్పింది“ అంటూ తాప్సీ వా పోయింది.

For More FB/Tsnews, G+/TSNEWS, YT/TSNEWS , TW/TSNEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article