గ్రీన్‌కార్డులపై పరిమితి ఎత్తివేతకు బిల్లు

98

గ్రీన్‌కార్డులపై పరిమితి ఎత్తివేతకు బిల్లు

అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశం కల్పించే గ్రీన్ కార్డులపై దేశాలవారీ పరిమితి ఎత్తేయాలని బిడెన్ ప్రభుత్వం అమెరికన్ కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశ పెట్టబడింది. ప్రస్తుతం దేశానికి 7% చొప్పున పరిమితి ఉంది. ఈ నిబంధన కారణంగా చాలా మంది ఏళ్ళ తరబడి గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అటు అమెరికాకు వచ్చేవాళ్ళు దేశానికి ఎంత ఉపయోగపడుతున్నారు? అనే ప్రాతిపదికన గ్రీన్ కార్డులు ఇవ్వాలని ఆ దేశ ఎంపీలు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here