బోథ్ ఎంఎల్ఏ రాథోడ్ బాపురావ్ కు చేదుఅనుభవం

అదిలాబాద్ : బోథ్ మండల కేంద్రంలో మహిళా సమాఖ్య కార్యక్రమానికి వచ్చిన బోథ్ ఎంఎల్ఏ రాథోడ్ బాపురావ్ కు చేదుఅనుభవం.కార్యక్రమనంతరం డబుల్ బెడ్రూం ఇళ్ల హామి ఏమయిందని ఎంఎల్ఏ ను నిలదీసిన బోథ్ మండలం పిప్పల్ ధరి గ్రామానికీ చెందిన మహిళలు.మహిళల నిలదీతతో వెనుదిరిగి అక్కడి నుండి వెల్లిపోయినా రాథోడ్ బాపురావ్.తమ గ్రామానికీ 30 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరైనా ఇప్పటి వరకు నిర్మాణ జాడలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article