ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయంలో వ్యక్తి మృతదేహం లభ్యం

నందిగామ:పాత బైపాస్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయం వెనుక ఖాళీ స్థలాల్లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతి చెందిన వ్యక్తి పట్టణంలో యాదవ్ బజార్ కి చెందిన మేకపోతుల శివ కుమార్ గా సమాచారం హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article