చట్టసభలోకి రంగీల

35
#Bollywood beauty elected maharastra elections#
#Bollywood beauty elected maharastra elections#

#Bollywood beauty elected maharastra elections#

బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళ త్వరలో చట్టసభల్లోకి అడుగుపెట్టనున్నారు.  మహారాష్ర్ట శాసనమండలికి జరుగనున్న ఎన్నికల్లో అధికార శివసేన నుంచి ఆమెను ఎగువసభకు ఎన్నికకానున్నారు.  అయితే మండలిలో ఖాళీ కానున్న స్థానాల్లో గవర్నర్‌ కోటాలో ఊర్మిళను నామినేట్‌ చేస్తారని సమాచారం. దీనిపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ ఊర్మిళను మండలికి నామినేట్‌ చేస్తున్నారనే వార్తలు వాస్తమేనని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఊర్మిళ ఎక్కువ కాలం ఉండలేక పార్టీని వీడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here