అమ్మాయి మెడపై బ్లేడుతో దాడి చేసిన యువకుడు

అనకాపల్లి జిల్లా…
వి మడుగుల గ్రామం జగ్గన్న చావిడి వద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద సిద్ధ స్వాతి (19) అనే అమ్మాయి పై ఆదే గ్రామానికి చెందిన గండం నగేష్ అనే యువకుడు బ్లేడుతో మెడపై దాడి చేసి పరారయ్యాడు..

గాయపడిన స్వాతి ని సమీపంలో ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించారు…

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం…

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article