అద్దెకు బాయ్ ఫ్రెండ్

#Boy friend for rent#

అద్దెకు బాయ్ ఫ్రెండ్.. మనకు కొత్త కావొచ్చు. ఫారిన్ కంట్రీస్ ఇది మాములు విషయం. ఒంటరి మహిళలు, ఒంటరి యువతులతో సరాదాగా గడిపేందుకు అద్దెకు బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. ఇప్పుడే ఇద్దే కాన్సుప్టుతో ఓ సినిమా రాబోతోంది. విశ్వంత్‌, మాళవిక జంటగా నటిస్తున్న చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హయర్‌’. విజయదశమి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

‘‘నేటి యువత ఆలోచనలు ఏవిధంగా ఉన్నాయో? వాళ్ల మనసులు ఎలా మారుతుంటాయో? చెప్పే చిత్రం ఇధి. స్టోరీ, స్ర్కీన్ ప్లే కొత్తగా ఉంటుంది. రొమాంటిక్ మూవీ అని, షూటింగ్ దాదాపుగా పూర్తయింది. పాటలు విడుదల చేస్తామని’’ అని డైరెక్టర్ సంతోష్ కంభంపాటి అన్నారు. వేణుమాధవ్‌ పెద్ది, కె. నిరంజన్‌రెడ్డి ఈ చిత్ర నిర్మాతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *