అంగరంగ వైభవంగా ప్రారంభమైన బ్రహ్మంగారి రథోత్సవం

అంగరంగ వైభవంగా ప్రారంభమైన బ్రహ్మంగారి రథోత్సవం.రథోత్సవాన్ని తిలకిస్తున్న అశేష జనవాహిని.రథోత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మఠాధిపతులు కుమారులు జోరు వర్షం వస్తున్న లెక్కచేయని భక్తులు భక్త కోటి జనం మధ్య వీరబ్రహ్మేంద్ర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు

ఆర్డిఓ వెంకట రమణ, దివంగత మఠాధిపతి కుమారులు.ఈ కార్యక్రమంలో ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ, తహ సిల్దార్ లక్ష్మీనారాయణ,ఎంపీడీఓ వెంగమునిరెడ్డి, మైలవరం ఎంపీడీఓ రామ చంద్రారెడ్డి డి.ఎస్.పి వంశీధర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article