ఎన్టీఆర్ పాత్ర‌లో బ్రాహ్మ‌ణి కొడుకు

BRAHMANI SON AS NTR CHARACTER

నారా బ్రాహ్మ‌ణి, లోకేష్ త‌న‌యుడు నారా దేవాంశ్ వెండితెర ఎంట్రీ ఇస్తున్నాడు. `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు`లో నంద‌మూరి బాల‌కృష్ణ చిన్న కుమార్తె తేజ‌స్విని త‌న‌యుడు చిన్న‌ప్ప‌టి బాల‌కృష్ణ‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు `య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు`లో బ్రాహ్మ‌ణి కుమారుడు దేవాంశ్ క‌నిపించ‌బోతున్నాడు. దేవాంశ్‌కి సంబంధించిన స‌న్నివేశాల‌ను గ‌త‌వారం తెర‌కెక్కిచ్చార‌ట‌. ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. `మ‌హానాయ‌కుడు`ను ఈ నెల 22న విడుద‌ల చేయ‌నున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్‌, క‌ల్యాణ్‌రామ్‌మీద ఈ మ‌ధ్య కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించి గుమ్మ‌డికాయ కొట్టిన సంగ‌తి తెలిసిందే

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article