విశాఖలో బ్రహ్మాస్త్రం సినిమా యూనిట్ సందడి

విశాఖలో బ్రహ్మాస్త్రం సినిమా యూనిట్ సందడి చేసింది.రన్బీర్ కపూర్’ రాజమౌళి , సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ విశాఖ పర్యటనలో బాగంగా విశాఖ విమానాశ్రయం నుంచి ర్యాలీగా సింహాచలం దేవస్థానానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ ఈవో ఎంవి సూర్య కళ ఆలయ ధర్మకర్తలు స్వాగతం పలికారు. మీరు ముందుగా స్వామివారి కప్ప స్తంభం అలింగనం తదుపరి స్వామివారి దర్శనం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించిన స్వామి వారి తీర్ధప్రసాదాలను అందించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article