బుద్వేల్ చేరువ‌లో సూప‌ర్ ప్రాజెక్టు!

హైదరాబాద్లో లగ్జరీ ఫ్లాట్ కొనాలని ఉందా?

బ్యూటీఫుల్ లొకేషన్..

అట్రాక్టీవ్ అమెనిటీస్..

లగ్జరీ ఫెసిలిటీస్..

వెల్ డిజైన్డ్ ఫ్లాట్స్..

పైగా.. అఫర్డబుల్ రేట్..

మీరు చూస్తున్నది ఇలాంటి ప్రాజెక్టు కోసమేనా?

అయితే, మీకోసమే బండ్లగూడలో ముస్తాబవుతోంది..

వైష్ణవీ ఓయాసిస్..

కన్ స్ట్రక్టడ్ బై.. వైష్ణవీ ఇన్ ఫ్రా కాన్..

దశాబ్దానికి పైగా కాలంలో.. 36 నిర్మాణ ప్రాజెక్టులను హైదరాబాద్లో విజయవంతంగా పూర్తి చేయడమంటే మాటలు కాదు.. 2005 నుంచి 2016 దాకా ప్రతి నిర్మాణాన్ని కొనుగోలుదారులకు పూర్తి స్థాయి నాణ్యతతో అప్పగించడమంటే ఆషామాషీ విషయమేం కాదు. నిర్మాణ రంగంలో ఇలాంటి అద్భుతమైన ట్రాక్ రికార్డును వైష్ణవీ సొంతం చేసుకోగలిగింది. అందుకే, వైష్ణవీ ఇన్ ఫ్రా కాన్ చేపట్టే ప్రతి ప్రాజెక్టులో ఫ్లాట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. ఒక్కసారి ఈ సంస్థ వద్ద ఎవరైనా ఫ్లాట్ కొంటే చాలు.. వారి బంధుమిత్రులంతా మళ్లీ అదే కంపెనీ కట్టే ప్రాజెక్టుల్లో ఇళ్లను కొనుగోలు చేస్తారు. ఈ సంప్రదాయం ఇప్పుడిప్పుడే ప్రారంభం కాలేదు. దాదాపు దశాబ్ద కాలం నుంచి బయ్యర్లు వైష్ణవీ ఇన్ ఫ్రా కాన్ ఎక్కడ ప్రాజెక్టును చేపట్టినా.. వాటిలో తప్పకుండా కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న వైష్ణవీ ఇన్ ఫ్రా కాన్.. తాజాగా గచ్చిబౌలి చేరువలోని అప్పా జంక్షన్ దగ్గర్లోని బండ్లగూడ మెయిన్ రోడ్డులో ‘వైష్ణవీ ఓయాసిస్’ అనే బ్యూటీఫుల్ అఫర్డబుల్ గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది.

ప్రక్రుతి ఒడిలో సేదతీరాలని కోరుకునే ప్రతిఒక్కరికి పర్ ఫెక్టుగా సూట్ అయ్యే బ్యూటీఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఇది.అప్పా జంక్షన్ చేరువలోని  బండ్లగూడ జాగీర్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు నుంచి అలా వెళుతుంటే.. నాలుగు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో.. పాలరాతి కంటే తెలుపుగా.. అతిమనోహరంగా.. స్టన్నింగ్ ఎలివేషన్లతో ప్రతిఒక్కరినీ ఇట్టే మైమరిపించే మహత్తరమైన ప్రాజెక్టు మెయిన్ రోడ్డు మీదే రూపుదిద్దుకుంటోంది. భారత సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఓయాసిస్ ఎలివేషన్లను జాలి’ తరహాలో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్టు ముందు నుంచి పయనించేవారెవ్వరైనా.. ప్రాజెక్టు ముందు భాగంలో ఏర్పాటు చేసిన చూడముచ్చటైన వాటర్ బాడీస్.. దాని పక్కనే గ్రీనరీ ఉదయం మరియు సాయంత్రం వేళలో వాకింగ్ చేసేవారిని అమితంగా ఆకర్షిస్తాయి. ఈ ప్రాజెక్టులో దాదాపు 63 శాతం ఓపెన్ స్పేసెస్ గా వదిలిపెట్టడం విశేషం.

పచ్చదనంతో కూడుకున్న నైస్లీ డిజైన్డ్ జాగింగ్ ట్రాక్ ఇందులో నివసించే వారిని మరింత ప్రోత్సాహాన్నిస్తుంది.ఓయాసిస్ వాసులు కలిసికట్టుగా ఎలాంటి ఈవెంట్ నిర్వహించుకోవడానికైనా యాంఫీ థియేటర్ ని ఏర్పాటు చేశారు. ఒక బ్లాకు నుంచి మరో బ్లాకు వెళ్లడానికి గ్రీనరీతో డిజైన్ చేసిన వాక్ వేస్ లో నడుస్తుంటే ఆ ఆనందమే వేరు. కామన్ ఏరియాల కోసం ప్రత్యేకంగా సోలార్ పవర్ పొందుపరిచారు. గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాలను ఆస్వాదించాలని భావించేవారి కోసం.. క్లబ్ హౌజులకే తలమానికంగా ఉండటానికి దాదాపు ఇరవై వేల చదరపు అడుగుల్లో ఫైవ్ లెవెల్ క్లబ్ హౌజ్ డిజైన్ చేసింది.  మీ సొంతింటి కలను సాకారం చేయాలన్న ఏకైక లక్ష్యంతో రూపుదిద్దుకున్న ప్రాజెక్టు.. వైష్ణవీ ఓయాసిస్. వ్యాల్యూ ఆఫ్ ఇట్స్ యూనిక్ డిజైన్. ప్రజెంటెడ్ బై వైష్ణవీ ఇన్ ఫ్రా కాన్ ప్రైవేట్ లిమిటెడ్.

మరెందుకు ఆలస్యం.. మీరు కోరుకున్న బడ్జెట్లో.. అన్నివిధాల నప్పే బెస్ట్ ప్రాజెక్టులో నేడే మీ కలల గ్రుహాన్ని సొంతం చేసుకోండి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article