రోజులు లెక్కపెట్టుకుంటున్న నిర్భయ నిందితులు

Buxar Central Jail preparing hanging ropes

ఢిల్లీ రోడ్డుపై నిర్భయ అనే యువతిని దారుణంగా అత్యాచారం చేసి చంపిన మానవ మృగాలకు ఉరి శిక్ష ఖాయమైంది. డిసెంబర్ 16 సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నిందితులకు ఉరి వేయనున్నారు తీహార్ జైలు అధికారులు. ఈ మేరకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. తలారిని సిద్ధం చేశారు. ఇక ఉరి వేసేందుకు తాడుని కూడా తయారు చేసినట్లు తెలుస్తుంది. ఒక ఉరితాడు తయారుచేయడానికి సుమారు ఐదారుగురు పనివాళ్లు అవసరమవుతారని బక్సర్‌ జైలు సూపరింటెండెంట్‌ విజయ్‌ అరోరా తెలిపారు. ఇక ఉరిపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Buxar Central Jail preparing hanging ropes,Buxar central jail,gang rape cum murder,Nirbhaya case,jail superintendent Vijay Kumar Arora,Nirbhaya convicts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *