పోడు భూములపై క్యాబినెట్ సమావేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో పోడు భూముల అంశంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తోలి సమావేశం కమిటీ చైర్మన్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన నేడు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి, రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిష్టినా, ప్రిన్సిపల్ సీసీఎఫ్ శోభ లు హాజరయ్యారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article