ఘోర ప్రమాదం.. 500 మందితో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి

Cable Bridge Collapsed in Gujarat

గుజరాత్లోని మోర్బీలో ఘోర ప్రమాదం జరిగింది. ఛట్ పూజ సందర్భంగా భక్తులు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జిపై నడుస్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ టైంలో 400 నుంచి 500 మంది భక్తులు వంతెనపై ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో చాలా మంది నదిలో పడిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 35 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article