దర్శకుడు రాంగోపాల్ వర్మ పై కేసు నమోదు

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బీజేపీ నాయకులు NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము ను కించపరిచేలా వర్మ ట్వీట్ చేశారని పిర్యాదు లో పేర్కొన్న బీజేపీ నాయకులు.రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిట్స్ పోలీసులను కోరిన బిజెపి నేతలు గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్..

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article