రేవంత్ పై కేసు

118
Case Registered on Revanth Reddy
Case Registered on Revanth Reddy

అధికార టీఆర్ఎస్ పార్టీ వేధింపులు కాంగ్రెస్ మీద మొద‌లైన‌ట్లే క‌నిపిస్తోంది. బుధవారం ఆయ‌న పీసీసీ అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే పోలీసు కేసు న‌మోదైంది. ఆయ‌న వాహ‌నాల శ్రేణీల ర్యాలీ తో రోడ్లను బ్లాక్ చేసిన కారణంగా ఆయ‌న‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. మ‌రి, దీనిపై రేవంత్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here