ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు

55
Case registered On RS Praveen Kumar
Case registered On RS Praveen Kumar

మాజీ ఐపీఎస్‌ ఆర్‌. ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై కేసు నమోదు చేయాలని కరీంనగర్‌ మున్సిఫ్‌ జడ్డి ఆదేశాలు జారీ చేశారు. హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆర్‌. ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ పై కేసు నమోదుకు కరీంనగర్‌ 3 వ పట్టణ పోలీసులకు మున్సిఫ్‌ కోర్టు జడ్డి ఆదేశాలు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here