Sunday, October 24, 2021
Home Breaking Page 2

Breaking

Teenmar Mallana Arrest

తీన్మార్ మల్లన్న అరెస్ట్

తెలంగాణ పోలీసులు తీన్మార్ మ‌ల్ల‌న్నను అరెస్టు చేశారు. క్యూ న్యూస్‌లో పోలీసుల సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల క్యూ న్యూస్‌లో ప‌ని చేసే ఇద్ద‌రు ఉద్యోగులు తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో, క్యూ న్యూస్ మ‌ల్ల‌న్న ను ఏ విష‌యంలో అరెస్టు చేశార‌నే...
new Chief Minister of Karnataka

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి గా బస్వరాజ్ బొమ్మై

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై పేరు ఖరారైoది. ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్న ఆయననే సీఎం పీఠంపై కూర్చోబెట్టాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్‌ బొమ్మై వైపే అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. మాజీ...
Karimnagar Commissioner transferred

క‌రీంన‌గ‌ర్ క‌మిష‌న‌ర్ బ‌దిలీ

కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి బదిలీ చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆయ‌న్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణను నియ‌మించింది. ఆయ‌న స్థానంలో ఏసీబీ జాయింట్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ కుమార్‌ని నియ‌మిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం...

యడియూరప్ప రాజీనామా

బ్రేకింగ్: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
8Members died in Car accident at uppununthala

జాతీయ రహదారిపై ఢీకొన్న 2 కార్లు

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం, 8 మంది మృతి.హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్న 2 కార్లు. ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు. ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్‌ వద్ద ప్రమాదం. కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీస్తున్న సిబ్బంది. ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు....
RTC bus escapes from Major Accident in Yadadari

ఊడిపోయిన ఆర్టీసీ బస్సు చక్రాలు

తెలంగాణలోని యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద బస్సు ప్రమాదం జరిగింది. రన్నింగ్‌లో ఉండగానే ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిపోయాయి. బస్సు డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న 40మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్‌ నుంచి తొర్రూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు...
REASONS FOR RS PRAVEEN KUMAR RESIGNATION

ప్ర‌వీణ్ కుమార్ రాజీనామాకు కార‌ణం?

తొమ్మిదేళ్ల నుంచి గురుకుల పాఠ‌శాల‌లో అనేక విప్ల‌వాత్మ‌క మార్పుల్ని తెచ్చిన ఘ‌న‌త ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కే ద‌క్కుతుంది. ప్ర‌భుత్వ గురుకుల పాఠ‌శాల్ని అత్య‌ద్భుతంగా తీర్చిదిద్దిన ఆయ‌న హ‌ఠాత్తుగా ఎందుకు రిజైన్ చేశారు? ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది....
IPS Officer RS Praveen kumar resigned

ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ రిజైన్‌?

ఐపీఎస్ ఆఫీస‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ రాజీనామా చేశారు. మ‌రో ఆరేళ్ల ప‌ద‌వీకాలం ఉన్న‌ప్ప‌టికీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. గ‌త తొమ్మిదేళ్ల నుంచి గురుకల క‌ళాశాల్లో అనేక సంస్క‌ర‌ణ‌ల్ని తెచ్చిన ఘ‌న‌త ఆయ‌న‌కే దక్కుతుంది. మ‌రి, అలాంటి ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఎందుకు రిజైన్ చేయాల్సి...
Plan to Kill Eetala Rajender?

ఈటెల‌ను చంపేందుకు ప్లాన్‌?

ఈటెల రాజేంద‌ర్ ను చంపేందుకు కుట్ర చేస్తున్నారా? ఇది నిజ‌మేనా? త‌న‌ను చంప‌డానికో జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడ‌ని ఈటెల రాజేంద‌ర్ అన్నాడంటే.. ఇందులో వాస్త‌వ‌మెంత ఉంది? ఎన్నిక‌ల్లో సింప‌తి పొందేందుకు ఈటెల ఇలాంటి వ్యాఖ్య‌లు చేశారా? లేక నిజంగానే ఆయ‌న చెప్పిన‌దాంట్లో వాస్త‌వ‌ముందా? ఈటెల రాజేంద‌ర్‌ని...
Telangana reports 465 New Covid cases

465 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల. గడిచిన 24 గంటల్లో 465 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. కొత్తగా 4 కరోనా మరణాలు- మొత్తం 3729 చేరిన సంఖ్య. రాష్ట్రంలో 10 316 అక్టీవ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడి. జిహెసెంసి- 70, కరీంనగర్ 42, ఖమ్మం...