Sunday, October 24, 2021
Home Breaking Page 3

Breaking

Katti Mahesh is No More

క‌త్తి మ‌హేష్ మృతి

యాక్సిడెంట్లో తలకు బలమైన గాయాల‌తో ఆస్పత్రి పాలైన కత్తి మహేష్ తుది శ్వాస విడిచారు.
Case Registered on Revanth Reddy

రేవంత్ పై కేసు

అధికార టీఆర్ఎస్ పార్టీ వేధింపులు కాంగ్రెస్ మీద మొద‌లైన‌ట్లే క‌నిపిస్తోంది. బుధవారం ఆయ‌న పీసీసీ అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే పోలీసు కేసు న‌మోదైంది. ఆయ‌న వాహ‌నాల శ్రేణీల ర్యాలీ తో రోడ్లను బ్లాక్ చేసిన కారణంగా ఆయ‌న‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు...
Jagadish Reddy on AP CM YS Jagan

తండ్రిని మించిన దుర్మార్గుడు

తండ్రిని మించిన దుర్మార్గుడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని సృష్టించిందే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. వారు సృష్టించిన సమస్యకు పరిష్కారం కనుగొనాలి అంటూ ప్రధానికి లేఖ...
Kathi Mahesh condition is critical

కత్తి మహేష్ పరిస్థితి విషమం

చెన్నై-- కలకత్తా రహదారిపై తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్ కు తీవ్ర గాయాలు. ప్రస్తుతం నెల్లూరు లోని మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహేష్.ప్రమాడంలోమహేష్ తలకు తీవ్ర గాయాలు. స్పెషల్ ఇసోలేషన్ లో వెంటిలేటర్ పై ఉంచి...
Derailed train engine in Kurnool

కర్నూలులో పట్టాలు తప్పిన రైలు ఇంజిన్

కర్నూలులో రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. కాచిగూడ నుండి డోన్ కు వెళ్తున రైలు ఇంజన్ కర్నూలు రైల్వే స్టేషన్ దాటిన తర్వత పట్టాలు తప్పింది. రైలు ఇంజన్ పట్టాలు తప్పడంతో చెన్నై ఎగ్మూర్ ఎక్స్ ప్రెస్, గుంటూరు ఎక్స్ ప్రెస్ లను గద్వాల్ స్టేషన్ లో...
KCR Serious On Mariyamma Lockup Death

మ‌రియ‌మ్మ లాక‌ప్ డెత్

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిజిపి మహేందర్ రెడ్డి ని ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజక...

హరీష్ రావు.. తప్పిన ప్రమాదం

సిద్దిపేట నుండి మంత్రి హరీష్ రావు హైదరాబాద్ వెళ్తుండగా..హరీష్ రావు కాన్వాయి ముందు వెళ్తున్న కారుకు అడ్డు వచ్చిన అడవి పందులు ముందు కారు వ్యక్తి సడెన్ గా బ్రేక్ వేయడం తో ఆకారు వెనుక భాగం లో ఢీకొన్న హరీష్ రావు పైలెట్ కారు…పైలెట్ కారును...

దుబ్బాక ఎమ్మెల్యే అరెస్ట్

తొగుట మండలం వేములఘాట్ గ్రామంలో అప్పుల బాధలను తట్టుకోలేక సజీవ దహనం చేసుకుని మరణించిన మల్లారెడ్డి కుటుంబాన్ని సిద్దిపేటలో పరామర్శించి రైతులకు భరోసా కల్పించడానికి వేములఘాట్ గ్రామానికి వెళ్తున్న దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావుని మార్గమధ్యలో ఆపి అక్రమంగా అరెస్ట్ చేశారు. రాయపోల్ మండలంలోని బేగంపేట...

విమానాశ్రయంలో గ్యాస్ లీక్

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్యాస్ లీక్స్పృహ కోల్పోయిన ముగ్గురు వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నర్సింహారెడ్డి మృతి.

ఈటెల బృందానికి తప్పిన ప్రమాదం

ఈటెల రాజేందర్  ఢిల్లీ నుంచి వస్తున్న విమానం లో సాంకేతిక సమస్య ఏర్ప‌డింది. ఫైలెట్ అలెర్ట్ అవ్వడంతో తప్పిన పెను ప్రమాదం. టేకాఫ్ సమయంలో ర‌న్ వే సాంకేతిక స‌మ‌స్య గుర్తించిన పైల‌ట్‌. గాల్లోకి  లేచే టైంలో అలెర్ట్ అయి సంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు. ఢిల్లీ...