Friday, October 22, 2021
Home DEVOTIONAL

DEVOTIONAL

Garudavahana seva in Thirumala

తిరుమలలో వైభవంగా గరుడవాహన సేవ

తిరుమల శ్రీనివాసుడికి శుక్రవారం రాత్రి గరుడవాహన సేవ వైభవంగా జరిగింది. గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీమలయప్పస్వామి వారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ వాహనసేవ జరిగింది. శ్రీవారి వాహనాల్లో, సేవకుల్లోనూ అగ్రగణ్యుడు...
ujjaini mahankali Temple officials invited Indra kiran

లష్కర్ బోనాలకు రండి

*మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి ఆహ్వానం ఈనెల 25, 26 న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల పండుగ‌కు రావాల్సిందిగా కోరుతూ ఆల‌య అధికారులు, వేద పండితులు, నిర్వహణ కమిటీ సభ్యులు… దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని అర‌ణ్య భ‌వ‌న్ లో క‌లిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు....
Grand start to Bonalu at Golkonda in Hyderabad

గోల్కొండ బోనాలకు సర్వం సిద్ధం

ప్రారంభం కానున్న ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు బోనం సమర్పించనున్న మంత్రులు ఆదివారం గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రమంతటా బోనాల ఉత్సవాలు మొదలు కానున్నాయి. లంగర్‌హౌస్‌ నుంచి చేపట్టే అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌,...
Grand celebrations for Ashada Bonalu

వైభ‌వం ఉట్టిప‌డేలా బోనాలు

కొవిడ్‌ నిబంధనలు అనుసరించి భక్తులకు ఏర్పాట్లు బోనాల నిర్వ‌హ‌ణ‌పై మంత్రులు అల్లోల, త‌ల‌సాని, మ‌హ‌మూద్ అలీ స‌మీక్ష‌ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభ‌వంగా నిర్వ‌హించేలా అన్ని ఏర్పాట్లు చేయాల‌ని మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌హ‌ముద్ అలీ అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం బోనాల...
Eruvaka Purnima Farmer Festival

రైతన్నల తొలి పండుగ

రైతు లేనిదే పూటగడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. వైశాఖ మాసం ముగిసి జేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటుఇటు అయినా జేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడకమానదు. భూమి మెత్తబడక మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయ...
Balkampet Yellamma Kalyanam

ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్స‌వం

అమ్మవారి కళ్యాణాన్ని ఈ సంవత్సరం ఘనంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆదేశించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం నిర్వహణ, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కరోనాను దృష్టిలో...

లక్ష మంది భక్తులొచ్చినా సరిపోవాలి

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, కొన్ని లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయే విధంగా అన్ని సౌకర్యాలు ఉండేలా ఆలయ నిర్మాణ పనులు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు అధికారులను ఆదేశించారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో...

జూన్ 18న పుష్పయాగం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 18వ తేదీ శుక్ర‌వారం పుష్పయాగం జ‌రుగ‌నుంది. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా జూన్ 17న సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు మృత్సంగ్రాహణం, పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగానికి అంకురార్పణ...

జ్యేష్ఠ‌ మాసంలో విశేష పూజా కార్య‌క్ర‌మాలు

లోక కల్యాణార్థం జ్యేష్ఠ‌ మాసంలో ప‌లు విశేష పూజా కార్య‌క్ర‌మాలను టిటిడి నిర్వ‌హించనుంది. ఇప్ప‌టికే నిర్వహించిన కార్తీక, ధనుర్‌, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ‌ మాస ఉత్సవాల‌కు భక్తుల‌ నుండి విశేషాదరణ ల‌భించింది. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయనుంది. జూన్ 18న...

కశ్మీర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణం

కశ్మీర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్ సింహా ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత రాంమాధవ్‌ పాల్గొన్నారు. దేవాలయం కోసం లీజు ప్రాతిపదికన 62 ఎకరాలను...