Wednesday, December 8, 2021
Home HEALTH Page 10

HEALTH

BOY SUFFERS WITH RARE DISEAGE

ఈ చిన్నారి నిద్రపోతే ముప్పే

BOY SUFFERS WITH RARE DISEAGE అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆరునెలల బాలుడు నిద్రపోకుండా కాపాడుకుంటున్న తల్లి ఈ చిన్నారి పేరు యధార్థ్ దీక్షిత్. వయను ఆరు నెలలు. అందరిలా తన కొడుకుకి గోరు ముద్దలు తినిపిస్తూ.. చందమామ పాట పాడుతూ నిద్రపుచ్చే భాగ్యం ఆ తల్లికి లేదు....
Swine Flue Cases increasing in Gandhi Hospital

వణికిస్తున్న స్వైన్ ఫ్లూ

Swine flue Effected once again... జర భద్రంఒకేసారి ఐదు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో కలకలం రేగింది. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. చలి అధికంగా ఉండడంతో స్వైన్ ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య...
Swine flu

రాష్ట్రాన్ని మరోమారు వణికిస్తున్న స్వైన్ ఫ్లూ

Spain flue is effected in Hyderabad.. పెరుగుతున్న మృతులు చలి తీవ్రత పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం లో చాలా జిల్లాల్లో ప్రజలకు స్వైన్ ఫ్లూ భయం పట్టుకుంది. విపరీతమైన చలితో అస్వస్థతకు గురవుతున్న ప్రజలు ఆసుపత్రుల బాట...
Long Time Sitting Idle May Threat to Life

ఎక్కువసేపు కూర్చుంటే అకాల మరణమే

Long Time Sitting Idle May Threat to Life · వ్యాయామం చేస్తున్నా ఎక్కువసేపు విశ్రాంతి వద్దు · అదేపనిగా కూర్చుని ఉంటే గుండెకు ముప్పు · తాజా అధ్యయనంలో వెల్లడి ఆఫీసు లేదా ఇంట్లో ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా? ఉదయాన్నే వ్యాయామం చేస్తున్నాం కదా.. కాసేపు విశ్రాంతి తీసుకుందామని...
Sleepless problems Make you Pay Crores Dollars

నిద్రలేమి ఖరీదు.. లక్ష కోట్ల డాలర్లు

Sleepless problems Make you Pay Crores Dollars తాజా అధ్యయనంలో వెల్లడి మనిషికి సరిపడా నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది? అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఏ పనీ సక్రమంగా చేయలేడు. అంతే కదా? కాదండోయ్.. మనిషి నిద్రలేమి బోలెడంత ఆర్థిక నష్టానికి దారితీస్తోందని తేలింది.సరైన నిద్రలేకపోతే మనిషి...
HI Blood Pressure Music Therapy

హైబీపీకి సంగీత సాంత్వన

High Blood Pressure Music Therapy అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? అయితే మందులతో పాటు కాస్త శాస్త్రీయ సంగీతం కూడా వినండి. ఇలా చేయటం వల్ల రక్తపోటు మరింత బాగా తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. హైబీపీతో గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్ర సమస్యల ముప్పు పెరుగుతుంది....
చెవిలో చీము కారుతుందా ?

చెవిలో చీము కారుతుందా ?

Is it in the ear? చెవి సమస్యల వల్ల చెవిలో చాలామందికి చీము కారుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ సమస్య మరింత కనిపిస్తుంది. అయితే చీమే కదా అని తీసి పారేస్తే చిన్న సమస్య కాస్త పెద్దదిగా మారి ప్రాణానికే ప్రమాదమంటున్నారు వైద్యులు. చెవిలో కర్ణబేరికి...
Proceed on the male contraceptive pills

పురుష గర్భనిరోధక మాత్రపై ముందడుగు

Proceed on the male contraceptive pills గర్భం రాకుండా చూడటానికి పురుషుల కోసం మాత్రలను తయారుచేయటంలో మరో ముందడుగు పడింది. ఇపి055 అనే రసాయనం హార్మోన్లకు ఎలాంటి హాని కలిగించకుండా వీర్యకణాలను నిలువరిస్తున్నట్టు బయటపడింది. ఇది వీర్యంలోని ప్రోటీన్లకు అంటుకుపోయి వీర్యకణాల కదలికలను గణనీయంగా తగ్గిస్తున్నట్టు పరిశోధకులు...
Smoke Drains your life and Harms you

పొగ.. ఎంత తాగితే అంత ముప్పు

Smoke Drains your life and Harms you సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివి కాల్చటం ఆరోగ్యానికి హానికరమన్నది తెలిసిందే. వీటిని ఎంత ఎక్కువగా కాల్చితే అంత ఎక్కువ అనర్థం కలుగుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. 50 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టటానికి ముందు ఎక్కువగా సిగరెట్లు తాగే పురుషులకు...
ఎలుకల్లో మనిషి మెదడు

ఎలుకల్లో మనిషి మెదడు

Human Mind in Rat ఎలుకల పుర్రెలో సూక్ష్మమైన మనిషి మెదళ్లను లేదా మనిషి మెదడు కణజాలాలను అమెరికా శాస్త్రవేత్తలు తొలిసారిగా వృద్ధి చేశారు.  ఇది మూలకణాల పరిశోధనా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించగలదని భావిస్తున్నారు. అలాగే ఆటిజమ్, డిమెన్షియా, స్కిజోఫ్రినియా వంటి నాడీ సమస్యలకు కొత్త చికిత్సలను...