Monday, December 6, 2021
Home HEALTH Page 2

HEALTH

Say no to Canned milk for babies,Prefer Mother milk instead of canned milk for babies,SLG Hospital gynecologist Suvarna roy,slg hospitals ,Alliance for Breastfeeding Action

డబ్బా పాలు వద్దు.. తల్లి పాలు ముద్దు

ప్రముఖ గైనకాలజిస్ట్​, ఎస్​ఎల్​జీ ఆస్పత్రి డాక్టర్ సువర్ణ రాయ్ఆగస్టు 1 నుంచి 7 వరకు వారోత్సవాలు డబ్బా పాలు.. వద్దు.. తల్లి పాలే ముద్దని ప్రముఖ గైనకాలజిస్ట్​, ఎస్​ఎల్​జీ ఆస్పత్రి కన్సల్టెంట్​ డాక్టర్ సువర్ణ రాయ్ చెప్తున్నారు. తల్లి పాల విశిష్టతను తెలిపేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి...
Doctors Saved Black and white fungus infected patient

బ్లాక్ అండ్ వైట్ ఫంగ‌స్

ఒకే వ్య‌క్తిలో బ్లాక్ మ‌రియు వైట్ ఫంగ‌స్‌లు రెండూ ఏర్ప‌డి, ఊపిరితిత్తులు పాడైన‌ వ్య‌క్తి ప్రాణాల‌ను ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రి వైద్యులు కాపాడారు. కొవిడ్-19 ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చిన త‌ర్వాత ‘ఆస్పెర్‌గిలోమా’ స‌మ‌స్య గుర్తించిన మొట్ట‌మొద‌టి కేసు ఇదే. దీనికి చికిత్స చేయ‌క‌పోతే క్ష‌య‌వ్యాధికి దారితీసేది. గతంలో చాలా బ్లాక్​...
Kims Dr. Sandeep Attawar

కిమ్స్ డాక్టర్ అరుదైన ఘనత

అవ‌య‌వ‌మార్పిడి గైడ్‌లైన్స్ సూచించే ‘‘ఇంట‌ర్నేష‌న‌ల్ సొసైటీ ఫ‌ర్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్‌”లో ఏకైక ఆసియావాసి కిమ్స్ ఆసుప‌త్రి డాక్ట‌ర్ సందీప్ అత్తావ‌ర్‌ కిమ్స్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్ట‌ర్ సందీప్ అత్తావ‌ర్ మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించారు. ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఉన్న వైద్య...
Kims wishes International Hepatitis Day

మ‌న కాలేయాన్ని మ‌న‌మే కాపాడుకుందాం

అంత‌ర్జాతీయ హైప‌టైటిస్ డే సంద‌ర్భంగా కిమ్స్ కొండాపూర్​ హాస్పిట‌ల్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తుంది. ఈ సంవత్సరం థీమ్ “హెపటైటిస్ వేచి ఉండలేదు". 2030 నాటికి హెపటైటిస్‌ను ప్రజారోగ్య ముప్పుగా తొలగించడానికి అవసరమైన ప్రయత్నాల ఆవశ్యకతను తెలియజేస్తుంది ఈ దినోత్స‌వం. ప్రతి 30 సెకన్లకు ఒక వ్యక్తి మ‌ర‌ణిస్తున్నారు. ఈ...
Gleneagles Global Hospitals

కుడివైపు గుండె ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలు

న‌గ‌రంలో ప్ర‌ముఖ మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రి అయిన గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి వైద్యులు 80 ఏళ్ల వృద్ధురాలికి గుండెపోటు తీవ్ర‌స్థాయిలో రాగా.. ఆమె ప్రాణాలు కాపాడారు. సాధారణంగా అంద‌రికీ శ‌రీరంలో ఎడ‌మ‌వైపు గుండె ఉంటే, ఈమెకు మాత్రం అత్యంత అరుదుగా కుడివైపు ఉంది. ఇది పుట్టుక‌తోనే ఉండ‌టంతో...
Recovered from corona and cancer

కరోనాను ఎదిరించి.. క్యాన్సర్​ను జయించాడు

– యువకుడికి ప్రాణదానం చేసిన కిమ్స్​ ఆస్పత్రి డాక్టర్లు– సంక్లిష్ట పరిస్థితుల్లో ఎముక మజ్జ మార్పిడి క్యాన్సర్​ అంటేనే సాధారణంగా ప్రాణాలమీద ఆశలు వదిలేసుకుంటారు. అటువంటి క్యాన్సర్​ మహమ్మారికి చికిత్స పొందుతున్న దశలో కరోనా దాడి చేసి ప్రాణాలు పోయేవరకు వెళ్లినా.. కిమ్స్​ డాక్టర్ల సంక్లిష్టమైన చికిత్సకు తోడు...
sakhi Awarness program for Women

మ‌హిళ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు ఎస్ఎల్‌జి …

మహిళల ఆరోగ్యం, శ్రేయస్సు, సాధికారతను అందించేందుకు ఎస్​ఎల్​జీ ఆస్పత్రి కృషిఎస్​ఎల్​జీ ‘సఖి’ ఆధర్వంలో మహిళల ఆరోగ్యం, సమస్యల పరిష్కారానికి అవగాహన సదస్సు హైదరాబాద్, జూలై 18, 2021: నగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో ఒకటైనా ఎస్​ఎల్​జీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం బాచుపల్లిలోని హిల్ కౌంటీ రెసిడెన్షియల్ కమ్యూనిటీ హాల్లో మహిళల ఆరోగ్యం...
Rare Surgery for Bent spine

వంగిపోయిన వెన్నెముక‌కు శస్త్ర చికిత్స

వేగంగా పెరుగుతున్న వెన్నెముక‌ వైకల్యం, శరీరంలోని మొండెం పై భాగం ఒకవైపు వంగినట్లు పెద్దదిగా మారుతూ, నడవడానికి అవస్థలు పడుతూ , వెన్నునొప్పి తో పాటు గాశరీర సౌష్టవ నిర్మాణం ఒక వైపు వంగుతూ తీవ్రమైన గూని సమస్యతో ప్రాణాపాయ స్థితికి చేరిన బాలుడికి కిమ్స్ ఆస్పత్రి...

‘బ్రెయిన్​ హెమరేజ్’​ కు అరుదైన చికిత్స

ఎస్​ఎల్​జీ ఆస్పత్రి వైద్యులు కరోనా నుంచి కోలుకున్న బాధితుల్లో తలెత్తుతున్న సంక్లిష్టమైన నాడీ సమస్యల్లో ఒకటైన ‘మెదడులో రక్త స్రావం’(బ్రెయిన్​ హెమరేజ్​) తో బాధపడుతున్న మహిళకు అరుదైన చికిత్సనందించి ప్రాణదానం చేశారు. సాధారణంగా కొవిడ్​‌‌19 బారిన పడిన వారిలో గుండె రక్తనాళాల సమస్యలు, నాడీ సంబంధిత సమస్యలు,...

ల్యాబ్‌క్యూబ్ ఆయుష్ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్

అందుబాటులోకి మింట్, పైనాపిల్, మిక్స్‌డ్ ఫ్రూట్ ఫ్లేవర్స్ బుధవారం మార్కెట్లోకి విడుదల చేసిన ల్యాబ్‌క్యూబ్ సంస్థ వ్యాధి నిరోధకతను పెంచే ఆయుర్వేద ఉపాయం పూర్తి ‘మేకిన్ ఇండియా’ ఉత్పత్తి పేదలకు డిస్కౌంట్ ధరకే అందుబాటులో.. కరోనా నేపథ్యంలో వ్యాధినిరోధకతను పెంచుకోవడం అత్యవసరమైన నేపథ్యంలో.. నగరానికి చెందిన ల్యాబ్‌క్యూబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘మన...