Monday, December 6, 2021
Home HEALTH Page 3

HEALTH

ముకోర్మైకోసిస్ చికిత్సలో ఎల్వీ ప్రసాద్

ముకోర్మైకోసిస్ ప్రస్తుతం అంటువ్యాధిగా ప్రకటించబడింది. కోవిడ్ తరువాత, ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న తదుపరి ముప్పు అందుకే దీనికి సకాలంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. ముకోర్మైకోసిస్ అనేది సైనసెస్, కన్ను మరియు మెదడు యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ అని గుర్తుంచుకోండి. నియంత్రణ లేని డయాబెటిస్ ఉన్న రోగులు...

నెగటివ్ వచ్చిన 14 రోజులకు రక్తదానం

రాష్ట్రంలో తగ్గిపోతున్న రక్త నిల్వలను పెంపొందించడానికి రక్తదాన శిబిరాల్ని చేయడం అత్యవసరమని సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి కృష్ణ.వై తెలిపారు. నానక్ రాంగూడ చౌరస్తాలోని ఎస్ అండ్ ఎస్ గ్రీన్ గ్రేస్ గేటెడ్ కమ్యూనిటీలో ‘ట్రెడా’ ఆరంభించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా...

బ్లాక్ ఫంగస్ రోగులకు 350 మందులు

350 medicines to Black Fungus Patientsముకోర్మైకోసిస్(బ్లాక్ ఫంగస్) చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కేటాయించింది. దేశంలో ముకోర్మైకోసిస్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గత కేటాయింపులపై తాజాగా సమీక్షించింది. దేశవ్యాప్తంగా సుమారు 8,848 బాధితులు బ్లాక్ ఫంగస్ చికిత్స పొందుతున్నట్లు...

ఆనందయ్య మందు ఐదు రకాలు

కరోనాకు ఆనందయ్య మొత్తం ఐదు రకాల మందులను పంపిణీ చేస్తున్నారు. కరోనా రాకుండా రోగనిరోధక శక్తి పెంచడానికి ఒక మందు, పాజిటివ్‌ వచ్చిన వారికి నాలుగు రకాల మందులను ఇస్తున్నారు. కరోనా రాకుండా ‘పీ’ రకం మందును, కోవిడ్‌ వచ్చిన వారికి పీ, ఎఫ్, ఎల్, కే...
SELF COVID TEST FOR RS.250

రూ.250కు ఇంట్లోనే కొవిడ్ పరీక్ష

ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకునేందుకు ఆమోదం తెలుపుతూ.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకునేవారి కోసం ప్రత్యేకంగా.. పూణేకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ లిమిటెడ్ తయారు చేసిన...
SPUTHNIK VACCINE COMES IN MID JUNE

జూన్ మధ్యలో స్పుత్నిక్ టీకా

స్పుత్నిక్ టీకా జూన్ మధ్యలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ టీకాను మార్కెట్లో విడుదల చేసేందుకు అవసరమయ్యే భాగస్వామ్యాలను నెలకొల్పేందుకు డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగాలతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఈ...

చెట్టును కౌగలించుకుంటే ఆక్సిజన్?

కరోనా నేపథ్యంలో చాలా మంది శరీరంలో ఆక్సీజన్ తగ్గుతున్న మాట వాస్తవమే. అయితే, ఆక్సీజన్ పెంపొందించుకునేందుకు జపాన్ ప్రజలేం చేస్తారో తెలుసా? చెట్లను కౌగలించుకుంటారు. ఔను. మీరు చదివింది నిజమే. వారు చెట్టును కౌగించుకుంటారు. దీని వల్ల కలిగే లాభాలేంటో తెలుసా? చెట్ల ద్వారా మాత్రమే ఆక్సిజన్ వస్తుందనే...

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం నోడల్‌ కేంద్రం

తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ కేంద్రం ఏర్పాటు చేసింది. కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిని నోడల్‌ కేంద్రంగా ప్రకటించింది. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో కొందరికే బ్లాక్‌ ఫంగస్‌ సమస్య వస్తోందని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ వెల్లడించింది. బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణయిన కరోనా...

స్పుత్నిక్ టీకా విడుదల

Dr Reddys launches Sputnik V vaccine in Indian marketడాక్టర్ రెడ్డిస్ స్పుత్నిక్ టీకాను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ యొక్క దిగుమతి మోతాదుల మొదటి సరుకును భారతదేశంలో అడుగుపెట్టిందని డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ 2021 మే 1న ప్రకటించింది. దీనికి...

50 వేల మంది వైద్యుల నుంచి దరఖాస్తులు

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని వత్తిడి తగ్గించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్య్తాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్దంగా వున్న అర్హులైన వైద్యులనుంచి దరఖాస్తులను...