Saturday, January 22, 2022

Hot Properties

Gummi Ramreddy As Credai VP

న‌ల్గొండ నుంచి నేష‌న‌ల్ దాకా..

Gummi Ramreddy As Credai VP * క్రెడాయ్ వైస్ ప్రెసిడెంట్ గా‌.. గుమ్మి రాంరెడ్డి ఎన్నిక‌ * తెలంగాణ డెవ‌ల‌ప‌ర్‌కు జాతీయ స్థాయిలో ద‌క్కిన గౌర‌వం * నల్గొండ‌కు చెందిన గుమ్మి రాంరెడ్డి, ప్ర‌స్తుతం క్రెడాయ్ తెలంగాణకు ఛైర్మ‌న్‌.. దేశంలోని చిన్న‌, మ‌ధ్య‌తరహా డెవ‌ల‌ప‌ర్ల‌కు పూర్తి స్థాయిలో సాయం అందించ‌డంతో పాటు...

డెవలపర్లకు రుణాలెలా ఇస్తారు?

హైదరాబాద్ డెవలపర్లకు నిధులెలా వస్తాయి?, హైదరాబాద్ డెవలపర్లకు రుణాలు ఎలా లభిస్తాయి?, హైదరాబాద్ బిల్డర్లకు రుణాలు లభించే విధానం, హైదరాబాద్లో స్థలాలు కొనడానికి రుణాలిస్తారా?

అపర్ణా సరోవర్ రెసిడెంట్స్ వినూత్న ఆలోచన

కారు ఫిఫ్ట్ ఆంబులెన్సుగా మారెన్ ఆపదలో తోటివారిని ఆదుకోవాలనే ఆలోచనలుంటే చాలు.. ఎలాగైనా చేయవచ్చు. మన వల్ల ఏం జరుగుతుంది? మనమేం చేయగలం? అని ఆలోచించుకుని కూర్చుంటే ఎప్పటికీ సాయం చేయలేం. కానీ, ఈ ఐదుగురు యువకులు కాస్త వినూత్నంగా ఆలోచించారు. కరోనా సమయంలో ఎలాగైనా ఆపదలో...
HATSOFF HYD REALTY

హ్యాట్సాఫ్ హైద‌రాబాద్ రియాల్టీ ఇండస్ట్రీ

HATS OFF HYD REALTY కరోనా ఉత్పాతం గురించి అర్థం చేసుకుని, తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ప్రకటించగానే రాష్ట్రానికి చెందిన నిర్మాణ రంగం అతివేగంగా స్పందించింది. కరోనాను కట్టడి చేయ‌డానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి త‌మ వంతు స‌హ‌కారాన్ని అందించ‌డానికి అంద‌రికంటే ముందుగా స్పందించింది....

ఇందూ ప్రాజెక్ట్స్ ఎండీపై 420 కేసు

Cheating Case Filed Against Indu Projects MD హైదరాబాద్ కు చెందిన నిర్మాణ సంస్థ ఇందూ ప్రాజెక్ట్స్ ఎండీ శ్యాంప్రసాద్ రెడ్డి, డైరెక్టర్ దయాకర్ రెడ్డిపై ఇందూ ఫార్య్చూన్ ఫీల్డ్స్ ద అనెక్స్ ఓనర్ల సంఘం సోమవారం సైబరాబాద్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. కేపీహెచ్బీ కాలనీలోని...
cybergreens @ maheshwaram

సైబ‌ర్ గ్రీన్స్ @ మ‌హేశ్వ‌రం

cybergreens@maheshwaram మ‌హేశ్వ‌రం భ‌విష్య‌త్తులో అభివృద్ధి చెంద‌డానికి ఎంతో స్కోప్ ఉంది. శంషాబాద్ విమానాశ్ర‌యానికి చేరువ‌గా ఉన్న ఈ ప్రాంతానికి ఔట‌ర్ రింగ్ రోడ్డు మీదుగా సులువుగా చేరుకోవ‌చ్చు. టీసీఎస్‌, కాగ్నిజెంట్ వంటి ఐటీసంస్థ‌లే కాకుండా.. మ‌హేశ్వ‌రంలో న‌ల‌భై ఎక‌రాల్లో విప్రో సంస్థ స‌బ్బుల త‌యారీ ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేస్తోంది....
POULOMI AVANTE @ KOKAPET

కోకాపేట్ లో పౌలోమీ అవంతి

పౌలోమి సంస్థ కోకాపేట్లో 23 అంతస్తుల (2 సెల్లార్లు, గ్రౌండ్ ప్లస్ 22) పౌలోమీ అవంతి అనే బ్యూటీఫుల్ ప్రాజెక్టును ప్రారంభించింది. మీకు ప్రశాంతమైన జీవనాన్ని తమ నిర్మాణాలు అందజేస్తాయని సంస్థ చెబుతోంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలో కోకాపేట్ ప్రాంతానికి గల డిమాండ్ అంతాఇంతా కాదు....
HighCourt Stay On Dharani

డిసెంబర్ 3 దాకా ధరణి పోర్టల్ పై స్టే

HighCourt Stay On Dharani డిసెంబర్ 3 వరకు ధరణి పోర్టల్ పైన స్టే యధావిధిగా కొనసాగుతుంది. ధరణి పోర్టల్ లో డేటా మిస్ యూజ్ చేస్తే ఎవరు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆధార్ కార్డు సమాచారం రెండు సార్లు లీక్ అయిన కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టు...
High Court Fired Ghmc

ఎన్ని నోటీసులిచ్చారు? ఎన్ని కూల్చారు?

High Court Fired Ghmc జీహెచ్ఎంసీపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అక్రమ నిర్మాణాల నియంత్రణ సరిగ్గా లేదంటూ నిప్పులు చెరిగింది. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు అక్రమంగా కట్టడాలు వెలుస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే క్షేత్రస్థాయి సిబ్బందిపై...