Saturday, January 22, 2022

Hot Properties

36 floors.. 3.6k per sft

36 ఫ్లోర్లు.. రేటు 3,600.. ఎలా సాధ్యం?

36 floors.. 3.6k per sft ఔనా.. నిజ‌మేనా? కోకాపేట్‌లో 36 అంత‌స్తుల ఆకాశ‌హ‌ర్మ్యం.. జీహెచ్ఎంసీ, రెరా అనుమ‌తి లేదు.. మొత్తం 14 ఎక‌రాలు.. మొద‌టి విడ‌త‌లో 3.6 ఎక‌రాలు.. ఫ్లాటు ధ‌ర చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.3,600 మాత్ర‌మే.. ఆల‌స్యం చేసినా ఆశాభంగం.. ఇలాంటి ప్రీ లాంచ్ ప్రాజెక్టులు హైద‌రాబాద్‌లో కుప్ప‌లు...
Case against Vasavi Green

వాసవి గ్రీన్ లీఫ్ పై కేసు నమోదు

Case against Vasavi Green కీసర మండలం బొమ్మరాస్ పేటలో వాసవి గ్రీన్ లీఫ్ వెంచర్స్ లో అటవీ శాఖ అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా చెట్లను నరికేశారు. దీంతో, అక్కడికి చేరుకున్న కీసర అటవీ శాఖ అధికారులు వాల్టా యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కీసర ఫారెస్ట్...
APARNA ZICON STARTED IN NALAGANDLA

అభివృద్ధి ప‌థంలో ”అప‌ర్ణా”

అపర్ణా జైకన్ ఆరంభం క‌రోనా వ‌ల్ల అనేక స‌వాళ్లు ఎదురైన‌ప్ప‌టికీ త‌మ సంస్థ బ‌ల‌మైన వృద్ధిని కొన‌సాగించింద‌ని.. హైద‌రాబాద్‌లో కొత్త ప్రాజెక్టును ప్రారంభించ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అప‌ర్ణా క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ డైరెక్ట‌ర్ రాకేశ్ రెడ్డి తెలిపారు. న‌ల‌గండ్ల‌లో పాతిక ఎక‌రాల్లో కొత్త‌గా అప‌ర్ణా జైకాన్ ప్రాజెక్టును ప్రారంభించిన సంద‌ర్భంగా...
Taskforce to demolish illegal buildings

అక్రమ నిర్మాణాల కూల్చివేత

Taskforce to demolish illegal buildings తెలంగాణ రాష్ట్రంలో అక్రమ వెంచర్లు, నిర్మాణాల్ని కూల్చివేయడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్సును నియమించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పని చేసే ఈ బృందంలో రెవెన్యూ, పోలీసు, ఫైర్, ఆర్ అండ్ బీ అధికారులు సభ్యులుగా ఉంటారు....
HYDERABAD VILLAS BELOW 2 CR

హైదరాబాద్లో రూ.2 కోట్లలోపు విల్లాలు

HYDERABAD VILLAS BELOW 2 CR హైదరాబాద్లో పలు నిర్మాణ సంస్థలు లగ్జరీ విల్లాల్ని నిర్మిస్తున్నాయి. ప్రణీత్ గ్రూప్ బాచుపల్లిలో ప్రణీత్ ప్రణవ్ లీఫ్ ను ఆరంభించింది. ఆరంభ బిల్టప్ ఏరియా 1650 చదరపు అడుగుల్లో కడుతుండగా రేటు సుమారు కోటీ రూపాయలు చెబుతున్నారు. ఆక్రుతి ఏఆర్వీ వీవా గచ్చిబౌలిలో...
Home 360 At Jubleehills

ఇంత పెద్ద టైల్ చూశారా?

Home 360 At Jubleehills సొంతిల్లు అనేది ఎంతో మధురమైనది.. మన జీవితంలోని భావోద్వేగాలు, మధురమైన క్షణాలకు సాక్షిగా నిలుస్తుంది. అందుకే, మన సొంతింటిని అందంగా అలంకరించుకోవడానికి ఎంతో ప్రాధాన్యతనిస్తాం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని హోమ్ 360 ఎట్ జూబ్లీహిల్స్ మీకు అన్నివిధాల నప్పే డ్రీమ్ హోమ్ ప్రాడక్ట్స్...
rajapushpa residents attack my home group

మై హోమ్ పై రాజపుష్ప బయ్యర్ల అటాక్

rajapushpa residents attack my home group కోకాపేటలోని రాజపుష్ప ఏట్రియా ప్రాజెక్టులో నివసిస్తున్న వారంతా మై హోమ్ కన్ స్ట్రక్షన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కోకాపేట్ వీధుల్లో నిరసన తెలిపారు. వీరు ఇంతగా రెచ్చిపోవడానికి కారణాలేమిటో తెలుసా? మై హోమ్ కన్ స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న ప్రాజెక్టులో...
Building Fees In 4 Instalments?

ఎలక్షన్ స్టంట్.. 4 వాయిదాల్లో ఫీజులు

Building Fees In 4 Instalments? 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు రియల్ రంగానికి ఎక్కడ్లేని ప్రోత్సాహాకాన్ని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రియల్ సంస్థలు భవనాలకు చెల్లించే రుసుములు, ఇతర ఛార్జీలను రెండేళ్లలోపు నాలుగు విడతల్లో కట్టేందుకు అంగీకరించింది. ఈ నిర్ణయాన్ని మళ్లీ...
Govt Lost 5,000 CR Revenue

ప్రభుత్వానికి రూ. 2,750 కోట్ల నష్టం?

Govt Lost 2,750 CR Revenue # వామ్మో.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 2,750 కోట్ల నష్టమా? # హఠాత్తుగా ఇంత నష్టం ఎలా జరిగిందనేది మీ సందేహమా? # కర్టసీ.. యూడీఎస్ స్కీమ్, ప్రీ లాంచ్ సింగిల్ టైమ్ పేమెంట్.. # హైదరాబాద్లో కొంతకాలంగా వందకు పైగా బిల్డర్లు చేస్తున్న దందా...
Lets Wait Till May 3rd

మే వరకూ ఆగితే కొంపలు మునిగిపోతాయా?

Lets Wait Till May 3rd హడావిడి ఎందుకు? తొందర ఎందుకు? రెండు వారాలు ఆగితే కొంపలు మునిగిపోతాయా? మే 20 రోజున పనులు ప్రారంభించినంత మాత్రాన బ్యాంకర్లు రుణాల్ని మంజూరు చేస్తారా? కొనుగోలుదారులు తమ సొమ్ము చెల్లిస్తారా? సొమ్ము గురించి ప్రెషర్ పెడితే చాలు.. ఫ్లాట్ క్యాన్సిల్...