Saturday, January 22, 2022

Hot Properties

av keesara meadows

ఏవీ కీస‌ర మిడోస్

KEESARA REAL ESTATE NEWS ఏవీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ నుంచి కొత్త ప్రాజెక్టు అయినా వెంచ‌ర్ అయితే.. కొనుగోలుదారుల‌కు హాట్‌కేకు లాంటిది. అలా ప్రాజెక్టును ప్ర‌క‌టిస్తే చాలు వేడిప‌కోడిల్లా అమ్ముడ‌వుతాయి. మార్కెట్ కండీష‌న్స్‌తో సంబంధం లేకుండా.. ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా ప్లాట్లు, ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌గ‌లిగే అతికొద్ది సంస్థ‌ల్లో ఏవీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ప్ర‌ముఖంగా...
HMDA PLOTS HAS HUGE Market

హెచ్ఎండీఏ ప్లాట్లకు భలే గిరాకీ

HMDA PLOTS HAS HUGE Market.. హాట్ కేకుల్లా సేల్ హెచ్ఎండీఏ ప్లాట్లకు భలే గిరాకీ వచ్చింది. హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. హెచ్ఎండీఏ నిర్వహించిన వేలానికి అనూహ్య స్పందన వచ్చింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఉప్పల్ భయాయత్‌లో డెవలప్‌మెంట్ చేసిన ప్లాట్లను ఆన్ లైన్‌లో ఏప్రిల్ 07వ తేదీ...
cybergreens @ maheshwaram

సైబ‌ర్ గ్రీన్స్ @ మ‌హేశ్వ‌రం

cybergreens@maheshwaram మ‌హేశ్వ‌రం భ‌విష్య‌త్తులో అభివృద్ధి చెంద‌డానికి ఎంతో స్కోప్ ఉంది. శంషాబాద్ విమానాశ్ర‌యానికి చేరువ‌గా ఉన్న ఈ ప్రాంతానికి ఔట‌ర్ రింగ్ రోడ్డు మీదుగా సులువుగా చేరుకోవ‌చ్చు. టీసీఎస్‌, కాగ్నిజెంట్ వంటి ఐటీసంస్థ‌లే కాకుండా.. మ‌హేశ్వ‌రంలో న‌ల‌భై ఎక‌రాల్లో విప్రో సంస్థ స‌బ్బుల త‌యారీ ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేస్తోంది....
maram rphomes

మార‌మ్ ఆర్‌పీ హోమ్స్ @ హ‌య‌త్‌న‌గ‌ర్‌

maram rphomes @ hayath nagar ఈస్ట్ హైద‌రాబాద్‌లో మోస్ట్ ప్రామిసింగ్ డెవ‌ల‌ప‌ర్ ఎవ‌రంటే.. ట‌క్కున గుర్తుకొచ్చేది మార‌మ్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ మాత్ర‌మే. ఎందుకంటే, గ‌త కొంత‌కాలం నుంచి కోర్ ఎల్‌బీన‌గ‌ర్ ఏరియాలో స‌క్సెస్‌ఫుల్‌గా.. స‌కాలంలో ఇళ్ల‌ను అంద‌జేసిన ఘ‌న‌త ఈ సంస్థ‌కే ద‌క్కుతుంది. మార‌మ్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్...
KOKAPET BEST PROJECT

కోకాపేట్‌లో జెమ్ న‌క్ష‌త్ర‌..

KOKAPET BEST PROJECT గ‌చ్చిబౌలి, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్ చేరువ‌లోని కోకాపేట్‌లో ల‌గ్జ‌రీ రెసిడెన్సెస్‌ను జెమ్ వివాండాస్ నిర్మిస్తోంది. జెమ్ న‌క్ష‌త్ర అని పేరు పెట్టిన ఈ ప్రాజెక్టు డిజైన్‌ని చూస్తే.. జెమ్స్‌కు ఇట్టే న‌చ్చుతుంద‌ని చెప్పొచ్చు. నిజ జీవితంలో జెమ్స్‌గా పిల‌వ‌బ‌డే వారి కోస‌మే ఈ ప్రాజెక్టును జెమ్...
NEW APARTMENTS IN BUDWEL

బుద్వేల్ చేరువ‌లో సూప‌ర్ ప్రాజెక్టు!

హైదరాబాద్లో లగ్జరీ ఫ్లాట్ కొనాలని ఉందా? బ్యూటీఫుల్ లొకేషన్.. అట్రాక్టీవ్ అమెనిటీస్.. లగ్జరీ ఫెసిలిటీస్.. వెల్ డిజైన్డ్ ఫ్లాట్స్.. పైగా.. అఫర్డబుల్ రేట్.. మీరు చూస్తున్నది ఇలాంటి ప్రాజెక్టు కోసమేనా? అయితే, మీకోసమే బండ్లగూడలో ముస్తాబవుతోంది.. వైష్ణవీ ఓయాసిస్.. కన్ స్ట్రక్టడ్ బై.. వైష్ణవీ ఇన్ ఫ్రా కాన్.. దశాబ్దానికి పైగా కాలంలో.. 36 నిర్మాణ ప్రాజెక్టులను హైదరాబాద్లో విజయవంతంగా పూర్తి చేయడమంటే మాటలు కాదు.....