Friday, October 22, 2021
Home Latest News

Latest News

ఎఫ‌ర్డ్ ప్లాన్‌తో “స్వ‌స్థ్ లాయ‌ల్టీ ప్రోగ్రాం”

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆసుప‌త్రుల్లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రి… కుటుంబాల‌కు వైద్య‌చికిత్స‌ల కోసం ఆర్థిక ప్ర‌ణాళిక‌ల‌ను తీసుకొచ్చే ఎఫ‌ర్డ్ ప్లాన్‌తో క‌లిసి “స్వ‌స్థ్ లాయ‌ల్టీ ప్రోగ్రాం” ప్రారంభిస్తోంది. ల‌బ్ధిదారుల‌కు ఎప్పుడు వైద్య‌సేవ‌లు అవ‌స‌ర‌మైనా, మందులు కొనాల‌న్నా వారికి దీనివ‌ల్ల ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఎఫ‌ర్డ్ ప్లాన్ స్వ‌స్థ్ మ‌రియు...

మంత్రిని కలిసిన సిఓలు, డిప్యూటీ సీఇఓలు

రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గారిని ప‌లువురు జిల్లా ప‌రిష‌త్ ల సిఇఓలు, డిప్యూటీ సీఇఓలు హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో సోమ‌వారం క‌లిశారు. త‌మ‌కు ప‌దోన్న‌తులు క‌ల్పించినందుల‌కు మంత్రికి వారు కృత‌జ్ఞ‌త‌లు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌భుత్వాన్ని...

వ‌రంగ‌ల్ లో హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్

హెచ్‌పిఎస్ సొసైటీకి జీవోను అంద‌చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు రాజ్య‌స‌భ స‌భ్యులు సురేశ్ రెడ్డితోపాటు, మంత్రి ని క‌లిసి కృత‌జ్ఞత‌లు తెలిపిన హెచ్‌పిఎస్ వైస్ చైర్మ‌న్‌ విద్యారంగంలో హైద‌రాబాద్ త‌ర్వాత ఉజ్వ‌లంగా, వ‌రంగ‌ల్ కి మ‌రో మ‌ణిమ‌కుటంగా కొన‌సాగుతున్న వ‌రంగ‌ల్ లోని హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ కి ప్ర‌భుత్వం...

ఇంటర్‌ సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఈవీ ట్రాన్స్

పూణే, అక్టోబర్ 13: దేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్, ఎంఈఐఎల్ గ్రూపు కంపెనీ, ఈవీ ట్రాన్స్ దేశంలో తొలిసారి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సు సేవలను పూణే, ముంబయ్‌ల మధ్య బుధవారం నాడు లాంఛనంగా ప్రారంభించింది. . కాలుష్య రహిత, శబ్ద రహిత, సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్...

వాణిజ్యత‌ర‌హా శిక్ష‌ణ‌కు ఎదిగేందుకు చొర‌వ‌

హైద‌రాబాద్, అక్టోబ‌ర్ 13, 2021: ఐఐటీ, జేఈఈ, నీట్ రాయాల‌నుకునే వారికి అత్యుత్త‌మ శిక్ష‌ణ ఇచ్చేందుకు హైద‌రాబాద్‌లో యాక్టివ్ టీచింగ్ యాక్టివ్ లెర్నింగ్ (అట‌ల్‌) క్లాసులు బుధ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. బోధ‌న‌రంగంలో అత్యుత్త‌మ వ్య‌క్తులు కలిసి ప్రారంభించిన ఈ అట‌ల్ క్లాసుల వెనుక ప్ర‌ముఖ విద్యావేత్త‌లు ఉన్నారు. తెలంగాణ...

లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

లాభాలతో మొదలైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త శిఖరాల వైపు దూసుకెళ్తున్నాయి. ఉదయం 9.40 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 270 పాయింట్లు లాభపడి 60,555 దగ్గర కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 102 పాయింట్లు లాభపడి 18,094 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.75.36...

15,823 కరోన పాజిటివ్ కేసులు

గడచిన 24 గంటల్లో దేశంలో 15,823 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 226 మంది మృతి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,07,653.రికవరీ రేటు ప్రస్తుతం 98.06%, మరణాల రేటు 1.33%. ఇప్పటివరకు 96,43,79,212 మందికి కరోనా టీకాలు.

గంగుల క‌మ‌లాక‌ర్ కి క‌రోనా

మంత్రి గంగుల కమలాకర్ కి కరోనా పాజిటివ్ సోకింది. గ‌త రెండు మూడు రోజులుగా జలుబు, జ్వరంతో మంత్రి బాధపడుతున్నారు. ఈ రోజు జరిగిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తనతో కలిసిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరిన మంత్రి కార్యాలయం ప్రకటన...

రాష్ట్రంలో 2.80 కోట్ల మందికి వాక్సిన్

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. ఈ కార్యక్రమానికి హాజరైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్. ఏ.ఎం. రిజ్వి, రంగా రెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఓ. ఎస్. డి గంగాధర్, జీహెచ్ఎంసి జోనల్ కమీషనర్...

సీఎంఆర్ సవాళ్లను అధిగమించాలి

భారత ఆహార సంస్థ (ఎఫ్ సిఐ)కు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అప్పగించే విషయంలో ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలను అధిగమించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ అప్పగింతలో ఎంత జాప్యం జరిగితే కార్పొరేషన్ పై...