Monday, October 25, 2021

MOVIE REVIEWS

POSANI ABOUT CHIRU

మళ్లీ దర్శకత్వ ఆలోచనలో

 Planning to direction రచయితగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన పోసాని కష్ణమురళి తదుపరి దర్శకుడిగా మారారు. ‘ఆపరేషన్ దుర్యోధన’ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత ‘శ్రావణ మాసం’ డిజాస్టర్ కావడంతో పోసాని దర్శకత్వానికి దూరమ‌య్యారు. ఆ తర్వాత నటుడిగా ఫుల్ బిజీగా మారిపోయారు. ఒక వైపు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్...
GOVERNMENT HELPS NTR BIOPIC

ఎన్టీఆర్ బెనిఫిట్ షో లకు అనుమతి నిరాకరణ అందుకే

No permision for NTR benifit show in Telangana ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాపై తెలంగాణ శాసనసభ ఎన్నికల దెబ్బ పడినట్లే కనిపిస్తోంది. బాలకృష్ణ నటించిన కథానాయకుడు సినిమా ఈ నెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఆ సినిమా బెనిఫిట్ షోలకు...
No one can ask you to put up with you

నాగబాబుకు షాక్ ఇచ్చిన బాలయ్య అభిమానులు

Balakrishna fans Gave counter for NagaBabu మెగా బ్రదర్ నాగబాబు బాలయ్యను టార్గెట్ చేసి సంచలనాలకు కేర్ ఆఫ్ గా మారాడు. బాలయ్య ఎవరో తెలియదు అన్న వ్యాఖ్యల నుండి నేటి వరకు ఏదో రకంగా బాలకృష్ణ ను ఆయన టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ...
January 6th Mr.Majnu Songs "Heart Break"

జనవరి 6న ‘మిస్టర్ మజ్ను’ సాంగ్ ‘హార్ట్ బ్రేక్’

January 6th Mr.Majnu  Songs "Heart Break" అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు...
BLUFF MASTER REVIEW

BLUFF MASTER REVIEW

ప్ర‌తి ఒక్క‌రినీ ప‌రిస్థితులు మారుస్తుంటాయి. అది మంచిగా అయినా, చెడుగా అయినా.. అయితే మ‌నుషుల‌పై చెడు ప్ర‌భావం మాత్రం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా మ‌నం ప్ర‌తిరోజూ న్యూస్ పేప‌ర్స్‌, చానెల్స్‌లో జ‌రుగుతున్న మోసాల‌ను చూస్తూనే ఉన్నాం క‌దా. జీవితంలో ఎద‌గాల‌నుకునే మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను...
MANCHU KURISE VELALO REVIEW

MANCHU KURISE VELALO REVIEW

ప్రేమ‌క‌థాచిత్రాల‌ను ఎంత న‌వ్య‌త‌తో తెర‌కెక్కించార‌నేది ప్రేక్ష‌కులు ప్ర‌థ‌మంగా చూస్తారు. ప్ర‌తి వారం ఎన్నో ప్రేమ‌క‌థా చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన కొన్ని మాత్రమే స‌క్సెస్ అవుతాయి. అందుకు కార‌ణం అందులోని కొత్త‌ద‌న‌మే, ఈ వారం `మంచుకురిసే వేళ‌లో` అనే ప్రేమ‌క‌థా చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాల...
rajasekhar movie update

రాజ‌శేఖ‌ర్ సింగిల్ టేక్

 Telugu Hero Rajashekar single take ‘పి.ఎస్.వి.గరుడవేగ’  తర్వాత రాజశేఖర్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘కల్కి’. 1983 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న క్రైమ్ థ్రిల్లర్ ఇది. ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా యాక్షన్ పార్ట్‌ను రీసెంట్‌గా తెరకెక్కించారట. ఆసక్తికర‌మైన...