Tuesday, May 18, 2021
Home ENTERTAINMENT MOVIE NEWS

MOVIE NEWS

MOVIE NEWS

యూవీ జాక్ పాట్

యూవీ నిర్మాణ సంస్థ చిన్న సినిమాతో బడా జాక్ పాట్ కొట్టేసింది. దర్శకుడు మేర్లపాక మురళి పర్యవేక్షణలో నిర్మించిన సినిమా ఏక్ మినీ కథ ను ఓటిటికి అమ్మేశారని సమాచారం. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం అసాధ్యమనే క్లారిటీ రావడంతో ఓటిటికి అమ్మేశారని తెలిసింది. రేటు...
Tollywood Hero Allu Arjun Got Corona

అల్లు అర్జున్ కు కరోనా

టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా సోకింది. తనతో కలిసిన వ్యక్తులందరూ టెస్టు చేయించుకోవాలని కోరారు. తన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. అభిమానులు దిగులు పడాల్సిన అవసరం లేదన్నారు. కొవిడ్ నిబంధనల్ని...
malasree husband expired due to covid

నటి మాలాశ్రీ భర్త మరణం

నిన్నటితరం టాలీవుడ్ నటి మాలాశ్రీ భర్త కన్నడ నిర్మాత రాము కోవిడ్ వల్ల దుర్మరణం చెందాడు. ఆయనకు కరోనా సోకడంతో బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం సాయంత్రం పరిస్థితి విషమించి ఆయన మరణించాడు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు.
https://tsnews.tv/theatres-closed-or-not/

థియేటర్లు బంద్ లేనట్లే?

ఒకరు బంద్ అంటారు.. మరొకరు బంద్ లేదంటారు.. ఇంతకీ ప్రేక్షకులు ఎవరి మాట నమ్మాలి? అసలు థియేటర్లను తెరుస్తారా? లేదా? సినిమాలను ప్రదర్శిస్తారా? లేదా? ఈ విషయంలో కొంత స్పష్టతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా థియేటర్ బంద్ విషయంలో ఎలాంటి నిర్ణయం...
THEATRES SHUT DOWN IN T-STATE

వకీల్ సాబ్ చూస్తే కరోనా రాదా?

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత దృష్ట్యా సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా రేపటి నుంచి థియేటర్లు మూసివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అయితే వకీల్‌సాబ్‌ సినిమా ప్రదర్శించే థియేటర్లకు మాత్రం మూసివేత నుంచి మినహాయించినట్లు ఎగ్జిబిటర్లు తెలిపారు. కరోనా...
PAVANKALYAN GOT CORONA

పవన్ కళ్యాణ్ కు కొవిడ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కొవిడ్ సోకింది. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. తను క్షేమంగా ఉన్నట్లు జనసేన పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 3న తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని హైదరాబాద్...
Tamil comedy actor Vivek Serious?

తమిళ నటుడు వివేక్ మృతి

తమిళ హాస్య నటుడు వివేక్ శనివారం మరణించారు. శుక్రవారం గుండె నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సిమ్స్ డాక్టర్లు యాంజియోగ్రామ్ మరియు యాంజియోప్లాస్టీ చేశారు. ఆయన్ని బ్రతికించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరకూ ఆయన మరణించారని ధృవీకరించారు....
Sunny Leone bought flat for Rs. 16 Crore

సన్నీలియోన్ ఇంటి ధరెంతో తెలుసా?

సన్నీ లియోన్.. ఒకప్పుడు పోర్న్ స్టార్. బాలీవుడ్ లోకి అడుగుపెట్టి యువతను గిలిగింతలు పెడుతోంది. ఈ అమ్ముడు ఇటీవల ముంబైలోని అంధేరిలో సొంతిల్లు కొనుక్కుంది. ధర ఎంత తెలుసా? సుమారు రూ.16 కోట్లు. వామ్మో.. ఒక ఇల్లు కొనేందుకు పదహారు కోట్లు పెట్టిందా? అనేది...
No long delay in Tuck Jagadish release

టక్ జగదీష్ ఎందుకు వాయిదా?

ఊహించిందే జరిగింది. కరోనా దెబ్బకు బలైన నటుడు తెలుగు ఎవరైనా ఉన్నారా? అంటే ముందు వరుసలో నాని పేరే ఉంటుంది. గతేడాది ’వి‘ సినిమా విడుదలను కొవిడ్ దారుణంగా దెబ్బ తీసింది. ఇక తప్పదన్నట్లు ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. మళ్లీ,...
Jail To Sarath Kumar and Radhika

రాధికా, శ‌ర‌త్ కుమార్‌ల‌కు ఏడాది జైలు

Jail To Sarath Kumar and Radhika చెక్ బౌన్స్ కేసులో శ‌ర‌త్ కుమార్‌, రాధికా శ‌ర‌త్ కుమార్ ల‌కు చెన్నై స్పెష‌ల్ కోర్టు ఏడాది జైలు శిక్ష‌ను విధించింది. ఈ కోర్టు బుధ‌వారం ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్ని విచారించింది. ఈ మేర‌కు 2018లో జ‌రిగిన చెక్ బౌన్సు...

MOVIE TRAILERS

ENTETAINMENT