Sunday, January 16, 2022
Home MOVIE NEWS MOVIE UPDATES

MOVIE UPDATES

#WeNeedKGF2Teaser

కనీసం టీజర్‌ అయినా…

KGF Fans waiting for teaser కేజీఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో యశ్. రాఖీభాయ్ పాత్రలో మాస్, యువతను ఆకట్టుకున్నాడు. ఒక్క సినిమాతోనే ఎక్కడా లేని క్రేజ్ సంపాదించుకున్నాడు. హీరో యశ్ కు ప్రత్యేక అభిమానగణం ఉంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ నుంచి...
Director Shankar escape the Indian 2

ఇండియన్-2 ఆగిపోయినట్టేనా?

Director Shankar escape the Indian 2 ఏ ముహుర్తానా ఇండియన్-2 మూవీ మొదలుపెట్టారోకానీ.. ఆ సినిమాకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. బడ్జెజ్ కారణంగా కొన్నాళ్లు సినిమాకు బ్రేక్ పడింది. ఆ తర్వాత కరోనా వల్ల షూటింగ్ నిలిచిపోయింది. డైరెక్టర్ శంకర్ కు, ప్రోడక్షన్ కు పడకపోవడంతో మరికొన్ని...
Prabas Birthday Gift

పుట్టిన రోజు కానుకగా…

Prabas Birthday Gift యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు ఇవాళ. అభిమానుల కోసం బర్త్ డే గిఫ్ట్ ను అందించాడు. తాను టైటిల్ పాత్ర పోషిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ `రాధేశ్యామ్` మోషన్ పోస్టర్‌ను విడుదల చేశాడు. ప్రభాస్ జన్మదినోత్సవం సందర్భంగా `బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్`...
Aranya will come sankrathi

సంకాంత్రికి అరణ్య

#Aranya will come sankrathi# రానా ప్యాన్ ఇండియా మూవీ సంకాంత్రికి రానుంది. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అరణ్య’. తెలుగులో ‘అరణ్య’గా హిందీలో ‘హాథీ మేరీ సాథీ’, తమిళ్‌లో ‘కాడన్‌’ పేరుతో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్‌ ఇండియా...
Prabhas new movie First Look

విక్రమాదిత్యగా ప్రభాస్‌ : సర్ ప్రైజ్ ఇదే

Prabhas new movie First Look ప్రభాస్ ఇప్పుడొక యూనిక్ హీరో. ఆయన కోసమే ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు దర్శకులు. ఇందులో భాగంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’సర్‌ప్రైజ్ వచ్చేసింది. ప్రభాస్‌ పుట్టిన రోజు(అక్టోబర్‌ 23) సందర్భంగా సినిమాలో ప్రభాస్‌ పాత్ర పేరును...
F2 movie received Central award

ఎఫ్2కు కేంద్ర అవార్డు

F2 movie received Central award ఫన్ అండ్ ఫస్ర్టేషన్ అంటూ నవ్వుల పూలు పూయించింది ఎఫ్2 మూవీ. అందుకే పలు అవార్డులు వరించాయి. తాజాగా 2019కి గానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు కేంద్ర సమాచార ప్రసారశాఖ అవార్డులు ఇచ్చింది. ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన...
Cenema Theatres Empty

ప్రేక్షకులు కావలెను…

Cenema Theatres Empty అన్ లాక్ భాగంగా సినిమాహాళ్లు తెరుచుకున్నాయి. దేశవ్యాప్తంగా, రాష్ర్టవ్యాప్తంగా కొన్ని థియేటర్లు పాత సినిమాలను ప్రదర్శించాయి. థియేటర్ ఫుల్ అవుతుంది, మళ్లీ ఆదాయం వస్తందునుకున్న థియేటర్ యజమానులకు నిరాశే ఎదురైంది. కేంద్రం 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని చెప్పినప్పటికీ, ప్రేక్షకులే దొరకడం లేదు....
Trish will marry Shimbhu

త్వరలో శింభు, త్రిష పెళ్లి?

Trish will marry Shimbhu తెలుగు, తమిళ్ స్టార్ హీరోయిన్ త్రిష. కుర్ర హీరోలతోపాటు పెద్ద హీరోలతోనూ వర్క్ చేసింది. ముప్పై దాటుతున్నా చెరగని అందంతో ఆకట్టుకుంటోంది త్రిష. కొన్నాళ్లు రేసులో వెనుకబడిన తర్వాత 96, పేట సినిమాలతో విజయాలను అందుకుంది. మరిన్ని సినిమాలు త్రిష చేతిలో ఉన్నాయి....
Bigboos fame sanakhan quit movies

సనాఖాన్ సంచలన నిర్ణయం

Bigboos fame sanakhan quit movies సినీ నటి సనా ఖాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమాకు దూరం కానున్నట్లు తెలిపింది. గత కొన్ని రోజులుగా జీవితంపై తీవ్ర ఆలోచనల్లో ఉన్నట్టు తెలిపింది. ఇది జీవితానికి కీలక దశ అని, అసలు జీవితానికి పరమార్థం ఎంటో తెలుసుకునే ప్రయత్నం...
Tamil star vijay setupati as muttaiah muralidharan

‘800’ టైటిల్‌తో…

Tamil star vijay setupati as muttaiah muralidharan విజయ్ సేతుపతి అంటేనే విభిన్న పాత్రలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. అందుకే ఆయనకు తమిళ్, తెలుగు సినిమాలు క్యూ కడుతున్నాయి. తాజాగా విజయ్ మరో విభిన్న పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ శ్రీలంకన్‌ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధర న్‌ జీవితం...