Saturday, January 22, 2022

TELUGU CINEMA

Deepika Padukone Ex Boyfriend marrying

దీపికా ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతున్న సింగ‌ర్‌

Deepika Padukone EX Boy friend ,Singer Marraige బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొనె మాజీ ప్రేమికుడు నిహార్ పాండ్యా త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. త‌ఢాఖా, లింగ వంటి చిత్రాల్లో పాట‌లు పాడిన నీతిమోహ‌న్‌తో నిహార్ పెళ్లి ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వీరిద్ద‌రూ నాలుగేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు....
Indian-2 for sankranthi?

శింబు కాదు.. సిద్ధార్థ్‌

Shankar Indain 2 Shoots from tomorrow క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రేప‌టి నుండి చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోబోతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం `ఇండియ‌న్ 2`. లంచ‌గొండుల భ‌ర‌తం ప‌ట్టిన సేనాప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ మ‌రోసారి వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ మ‌న‌వ‌డి పాత్ర‌లో...
Here is the first look poster

సైరా అంటున్న విజ‌య్ సేతుప‌తి లుక్‌

Here is the first look poster & Motion poster of Vijay Sethupathi from Megastar Chiranjeevi's 'Sye Raa'. Directed Surender Reddy & Producer by Ram Charan. మెగాస్టార్ ప్రెస్టీజియ‌స్ మూవీ `సైరా న‌ర‌సింహా రెడ్డి` శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. సురేంద‌ర్...
Marriage used for Election Campaign

రిచాకు పెళ్లి కళ వచ్చేసింది

Richa Marraige గ్లామర్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రిచా గంగోపాధ్యాయ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతోంది. తన ప్రియుడు జోనుతో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రిచా ప్రకటించింది. తనకు కాబోయే భర్తతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ‘జోను నాకు బిజినెస్...
Indian-2 for sankranthi?

సేనాప‌తిగా క‌మ‌ల్ `ఇండియ‌న్ 2` లుక్‌

Kamal Hassan as Sanapathi In Indian 2 movie వ‌య‌సు మ‌ళ్లిన స్వాతంత్ర్య పోరాట యోధుడు.. ఎంతో క‌ష్ట‌ప‌డి సాధించిన స్వాతంత్య్రం లంచ‌గొండుల చేతిలో ప‌డి నాశనం అవుతుంటే చూడ‌లేక‌.. అవినీతి నిర్మూల‌న‌కు న‌డుం క‌డ‌తాడు. వ‌య‌సు అయిపోయిన వాడు క‌దా.. ఏం చేస్తాడ‌నుకుంటే పొర‌పాటే!. సేనాప‌తిగా...
GEORGE REDDY BIOPIC

భారీస్థాయిలో తెర‌కెక్కుతున్న జార్జిరెడ్డి

George Reddy Biopic ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ లీడ‌ర్‌గా ఉండి, కాలేజీ గొడ‌వ‌ల్లో హ‌త్య చేయబ‌డ్డ జార్జ్ రెడ్డి జీవిత‌క‌థ‌ను ఆధారంగా చేసుకుని జార్జ్ రెడ్డి అనే బయోపిక్‌ను తెర‌కెక్కిస్తున్నారు. 1962-72 బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. స్టూడెంట్ లీడ‌ర్ జార్జ్ రెడ్డి పాత్ర‌లో వంగ‌వీటి ఫేమ్ సాండీ...
Pongal Wishes Poster from Agent Sai Srinivasa Athreya

Pongal Wishes Poster from Agent Sai Srinivasa Athreya

Pongal Wishes Poster from Agent Sai Srinivasa Athreya    
PPooja Hedge in Bunny Movie

మొబైల్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా పూజాహెగ్డే

POOJA HEGDE MOBILE BRAND AMBASSADOR  హీరోయిన్‌గా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు మొబైల్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌నిచేయ‌నుంద‌ట‌. ఇంత‌కు మొబైల్ ఏదో తెలుసా! లాట్ మొబైల్స్‌. ఇందుకు సంబంధించిన యాడ్ లింక్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం టాప్‌స్టార్స్‌తో న‌టిస్తున్న హీరోయిన్...
ASALEM JARIGINDHI

అస‌లేం జ‌రిగింది? పోస్ట‌ర్‌ ఆవిష్క‌రించిన ఎంపీ సంతోష్

MP SANTOSH LAUNCHED ASALEM JARIGINDHI POSTER ఎక్సోడ‌స్ మీడియా నిర్మిస్తున్న అస‌లేం జ‌రిగింది? చిత్రం పోస్ట‌ర్‌ను ఎంపీ సంతోష్ కుమార్  శ‌నివారం  జ‌రిగిన  కార్య‌క్ర‌మంలో ఆవిష్క‌రించారు.  ఆయ‌న మాట్లాడుతూ.. శ్రీమ‌తి నీలిమా ప్రొడ్యూస‌ర్‌గా శ్రీరాం హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో...
Bailampudi movie song launch matter stills

‘బైలంపుడి’ లిరిక‌ల్ సాంగ్ లాంచ్‌!! 

Bailampudi movie song launch matter stills తార క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘బైలంపుడి’. హరీష్‌ వినయ్‌, త‌నిష్క తివారి జంటగా నటిస్తోన్న ఈ చిత్రం ద్వారా అనిల్‌ పిజి రాజ్‌ దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం...