Sunday, January 16, 2022
Home MOVIE NEWS TOLLYWOOD NEWS

TOLLYWOOD NEWS

Mahesh Babu Got Corona

మహేష్ బాబుకి కొవిడ్ పాజిటివ్

టాలీవుడ్ అగ్రనటుడు మహేష్ బాబుకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారందరూ హోమ్ ఐసోలేషన్ కి వెళ్లాలని సూచించారు. ఇప్పటివరకూ కరోనా వ్యాక్సీన్ తీసుకోని వారందరూ తక్షణమే టీకా వేసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనల్ని పాటించాలని...

రాధేశ్యామ్ రావ‌ట్లేదా?

ప్రభాస్ ఇంటర్వ్యూలు రద్దు కావ‌డంతో అంద‌రికీ స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. ట్రిపుల్ ఆర్ మాదిరిగానే రాధే శ్యామ్ కూడా విడుద‌ల కావ‌ట్లేద‌ని అర్థ‌మైంది. దీనిపై ప్ర‌భాస్ అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. పాన్ ఇండియా సినిమా కాబట్టి రాధేశ్యామ్ కి కేవలం తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల అయితే కుద‌ర‌దు....

రాజమౌళి మార్క్ ప్రమోషన్

తెలుగు సినిమాకు చెందిన కొంత‌మంది నిర్మాత‌లు తెలంగాణ ప్ర‌జ‌ల‌ను దోచుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఆంధ్ర‌లో వైఎస్ జ‌గ‌న్ ఎలాగూ విన‌ట్లేదు.. కాబ‌ట్టి, అక్క‌డ వీరి ప‌ప్పులు ఉడ‌కడం లేదు. ఎవ‌రైనా ఒక్క మాట మాట్లాడినా తోలు తీస్తాడు. కానీ, ఇక్క‌డ తెలంగాణ ప్ర‌భుత్వం ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది....

శివశంకర్ మాస్టర్ కుటుంబానికి చిరంజీవి 3 లక్షల సాయం

ఆపద అంటూ వస్తే నేనున్నానంటూ అభయమిచ్చే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే.. కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని ఏ ఐ...
TS News special interview with Asalem Jarigindhi producer King Johnson

ఆ సినిమా వెనుక ‘అసలేం జరిగింది?’

శ్రీరామ్ హీరోగా ఎన్వీఆర్ దర్శకత్వంలో కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించిన చిత్రం ‘అసలేం జరిగింది?’. తెలంగాణలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా థియేటర్లలో నిలదొక్కుకోవడం అంటే అషామాషీ కాదు....
Rana Daggubati To Attend ED Investigation

ఈడీ విచారణ కు హాజరైన దగ్గుబాటి రానా

బ్యాంక్ స్టేట్మెంట్ లతో విచారణ కు హాజరైన రానా. నవదీప్ తో ఉన్న సంబందాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ చేస్తున్న ఈడీ. సాయంత్రం వరకు కొనసాగునున్న విచారణ
Laabam grand Release on september 9th

‘లాభం’ సెప్టెంబ‌ర్ 9న గ్రాండ్ విడుద‌ల‌

విజ‌య్ సేతుప‌తి, శ్రుతిహాస‌న్ ‘లాభం’ సెన్సార్ పూర్తి.. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 9న గ్రాండ్ విడుద‌ల‌ విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు...
Labam trailer released by Vijay Sethupathi

విజ‌య్ సేతుప‌తి విడుద‌ల చేసిన ‘లాభం’ ట్రైలర్

సెప్టెంబర్ 9న సినిమా విడుదల విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్‌.పి.జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లాయ‌ర్ శ్రీరామ్ స‌మ‌ర్ప‌ణ‌లో...
Director Puri Jagannadh to appear before ED today

ఈడీ విచార‌ణ‌కు పూరి జ‌గ‌న్నాధ్‌

డ్ర‌గ్స్ కేసులో ఈడీ ఆఫీసుకు ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాధ్ మంగ‌ళ‌వారం ఉద‌యం హాజ‌ర‌య్యారు. నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు...
ED notices to Tollywood actors

డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ఎన్‏ఫోర్స్‏మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ...