Monday, October 25, 2021
Home MOVIE NEWS TOLLYWOOD NEWS

TOLLYWOOD NEWS

Rana Daggubati To Attend ED Investigation

ఈడీ విచారణ కు హాజరైన దగ్గుబాటి రానా

బ్యాంక్ స్టేట్మెంట్ లతో విచారణ కు హాజరైన రానా. నవదీప్ తో ఉన్న సంబందాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ చేస్తున్న ఈడీ. సాయంత్రం వరకు కొనసాగునున్న విచారణ
Laabam grand Release on september 9th

‘లాభం’ సెప్టెంబ‌ర్ 9న గ్రాండ్ విడుద‌ల‌

విజ‌య్ సేతుప‌తి, శ్రుతిహాస‌న్ ‘లాభం’ సెన్సార్ పూర్తి.. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 9న గ్రాండ్ విడుద‌ల‌ విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు...
Labam trailer released by Vijay Sethupathi

విజ‌య్ సేతుప‌తి విడుద‌ల చేసిన ‘లాభం’ ట్రైలర్

సెప్టెంబర్ 9న సినిమా విడుదల విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్‌.పి.జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లాయ‌ర్ శ్రీరామ్ స‌మ‌ర్ప‌ణ‌లో...
Director Puri Jagannadh to appear before ED today

ఈడీ విచార‌ణ‌కు పూరి జ‌గ‌న్నాధ్‌

డ్ర‌గ్స్ కేసులో ఈడీ ఆఫీసుకు ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాధ్ మంగ‌ళ‌వారం ఉద‌యం హాజ‌ర‌య్యారు. నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు...
ED notices to Tollywood actors

డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ఎన్‏ఫోర్స్‏మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ...
Chiranjeevi requests fans

చిరంజీవికి అభిమానుల మొక్కల కానుక

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన జన్మదినం ఆగష్టు 22 సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొనాలని ట్విట్టర్ ద్వారా అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరిత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే, భవిష్యత్ తరాలు బావుండాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని చెప్పారు. అందుకు, యంపీ జోగినిపల్లి...
Cheruvaina Dooramaina movie

క్లైమాక్స్ సీన్ ఇంతకు ముందెన్నడూ చూసుండరు

వినాయక ఎంటర్టైన్ మెంట్ పతాకంపై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ’చేరువైన… దూరమైన’. ఇందులో స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు. తరుణి సింగ్ హీరోయిన్. సుకుమార్...
Bigg Boss Season 5 Promo Released

బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ప్రొమో వచ్చేసింది!

టెలివిజన్‌ చరిత్రలోనే అత్యధికంగా వీక్షించిన రియాల్టీ షోలలో ఒకటిగా ఖచ్చితంగా నిలిచే షో లలో స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ తెలుగు ముందు వరుసలో ఉంటుంది. గత సంవత్సరం 15 వారాల పాటు జరిగిన సీజన్‌, తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇంటినీ చేరువయింది. బిగ్‌బాస్‌ సీజన్‌...
R Narayana Murthy Sensational comments

ఇక రైతు కూలీలే మిగులుతారు!

రైతుబంధుతో కేసీఆర్ దేశానికి ఆదర్శంగా, దిక్సూచిలా నిలిచార‌ని ఆర్.నారాయణమూర్తి అభిప్రాయ‌ప‌డ్డారు. గత 36 ఏళ్లుగా దేశంలోని సమస్యల మీద కవులు, కళాకారులు, మీడియా స్పందించినట్లు మాదిరిగా సినిమా మాద్యమం ద్వారా తాను స్పందిస్తున్నానని తెలిపారు. అర్ధరాత్రి స్వతంత్రం నుండి అన్నదాత సుఖీభవ వరకు 36 సినిమాలు తీశాన‌ని.. ఈ...
watch & Encourage Rytanna movie

రైతన్న సినిమాను ఆదరించండి

రైతన్న సినిమాను చూసి ఆదరించాల‌ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. గురువారం మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. సమాజ హితం కోసం అనేక మాద్యమాల ద్వారా పలువురు కృషి చేస్తుంటారని.. ఆర్ నారాయ‌ణ‌మూర్తి ప్రజల పక్షపాతి, రైతు...