Monday, October 25, 2021

TOLLYWOOD NEWS

mahesh babu special Request to Fans

ప్రిన్స్ పిలుపుతో పచ్చదనం

ఆగస్టు 9 తన పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులందరూ మొక్కలు నాటాలని సినీ హీరో మహేశ్ బాబు పిలుపునిచ్చారు. ప్రకృతి సమతుల్యత, కాలుష్య నివారణ దిశగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి తనపై అభిమానం చాటుకోవాలని ఇన్ స్టాగ్రామ్ వేదికగా...
Bigg Boss Season 5 logo released

బిగ్‌బాస్ సీజన్ 5 లోగో విడుదల

వరుసగా నాలుగు సీజన్‌లుగా టీవీ ప్రేక్షకులలో అమితాసక్తిని రేకిత్తిస్తూ ఆకట్టుకుంటున్న బిగ్‌బాస్ తెలుగు మరో మారు వీక్షకుల ముందుకు రాబోతుంది. ఈసారి ఇది బంగారు చిట్టడవిలా ఉంటుంది. బిగ్‌బాస్ విజువల్ ఐడెంటిటీని ఈ ఆలోచనను ప్రతిబింబించడంతో పాటుగా ఈ గేమ్‌లోని అతి సూక్ష్మ అంశాలను సైతం తెలుసుకునే...
Parking fees in single Screen theaters

సింగిల్ థియేట‌ర్ల‌లో పార్కింగ్ వ‌సూలు..

సినిమా థియేటర్లలో ఇకపై పార్కింగ్ చార్జీల అమలు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్ ల్లో, కమర్షియల్ కాంప్లెక్స్ ల్లో పార్కింగ్ ఫీజు ఉండదు. అక్కడ పాత పద్ధతినే కొనసాగిస్తారు. ఈ ఆదేశాలు తక్షణం వర్తిస్తాయి. ఈనెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకోనున్న...
Actor Sonusood Met Minister KTR

కేటీఆర్ ని కలిసిన నటుడు సోనూసూద్

తన సేవా కార్యక్రమాలతో మొత్తం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బహుభాషా నటుడు సోనుసూద్ ఈరోజు తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కే తారకరామారావును ప్రగతిభవన్లో కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా...
Senior actress Kavitha Husband dies of Covid-19

నటి కవిత భర్త మృతి

సీనియర్ నటి, బీజేపి నేత కవిత ఇంట మరో విషాదం నెలకొంది. రెండువారాల క్రితం కుమారుడు స్వరూప్ కోవిడ్ కారణంగా మృతి చెందగా. కొద్దిసేపటి క్రితం భర్త దశరథ రాజు కూడా తుదిశ్వాస విడిచారు.
Case registered on Producer C Kalyan

సి.కల్యాణ్ పై కేసు నమోదు

షేక్‌పేట భూవివాదంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సినీ నిర్మాత సి.కల్యాణ్ తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. అమెరికాలో వైద్యుడిగా పని చేస్తున్న స్వరూప్‌.. 1985లో షేక్‌పేటలో ఫిలింనగర్‌ హౌసింగ్‌ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశాడు. 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు....
Chiranjeevi supports Prakash Raj panel

ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి చిరంజీవి మద్దతు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి త‌మ అన్న‌య్య చిరంజీవి మద్దతు ప‌లికారని న‌టుడు నాగ‌బాబు తెలిపారు. రెండు నెలల కింద ప్రకాష్ రాజ్ త‌మ‌ని క‌లిశార‌ని, స‌మ‌స్య‌లు చెప్పార‌ని అన్నారు. మా సంఘానికి ప్ర‌త్యేకంగా ఒక బిల్డింగ్ అంటూ...
Prakash Raj counters non local criticism

లోక‌ల్‌..నాన్ లోక‌లేంటి?

మీడియా ని చూస్తే భయం వేస్తోంద‌ని న‌టుడు ప్ర‌కాష్ రాజ్ అభిప్రాయ‌ప‌డ్డారు. మా అసోసియేషన్ ఎన్నికల తన ప్యానెల్ పై మాట్లాడుతూ.. మీడియా చేసే హడావుడి వల్ల ఇక్కడి నేతలే కాదు బిడెన్ కూడా వస్తాడేమో అని భయం వేసిందన్నారు. అయినా, ఇది నిన్న మొన్న స్టార్ట్...
Prakash Raj Pannel for Maa Elections

మా’ ఎల‌క్షన్స్‌ ప్రకాశ్ రాజ్ ప్యానెల్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎల‌క్ష‌న్స్ ప్యానెల్ లో పోటీ చేస్తున్న ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ త‌మ స‌భ్యుల్ని ప్ర‌క‌టించింది. స‌హ‌జ న‌టి జ‌య‌సుధ‌, శ్రీకాంత్‌, బెన‌ర్జీ వంటివారు ఇందులో పోటీ చేస్తున్నారు. మ‌రోవైపు మంచు విష్ణు కూడా ఇందులో పోటీ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. పైగా, విష్ణు ప్యానెల్‌కు...

జబర్దస్త్ కమిడియన్ హైపర్ ఆది పై ఫిర్యాదు

బుల్లితెర నటుడు జబర్దస్త్ హైపర్ ఆది పై ఎల్ బి నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి కి ఫిర్యాదు చేసిన తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు. నిన్న ఆదివారం ఈటీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో చేసిన స్క్రిప్ట్.. తెలంగాణ బతుకమ్మని, గౌరమ్మని, తెలంగాణ...