Sunday, October 24, 2021

TOLLYWOOD NEWS

ఇక సినిమాలకు సెలవు

నిన్నటితో 81 ఏట అడుగుపెట్టిన నటుడు చంద్రమోహన్ ఇక సినిమాలకు స్వస్తిపలికారు! 55 ఏళ్ళు నటించానని, రాఖీ సినిమా షూటింగ్లో గుండెనొప్పి రావడంతో బైపాస్ సర్జరీ జరిగిందని, దువ్వాడ జగన్నాధం షూటింగ్లో కూడా ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడ్డానని అయన గుర్తు చేసుకున్నారు. వంశీ గ్లోబల్ అవార్డ్స్, ఇండియా,...

శభాష్.. సుకుమార్..

మనం సంపాదించిన దాంట్లో ఎంతోకొంత సమాజానికి తిరిగి ఇస్తే ఆ సంతోషమే వేరు కదా.. ఇందుకు సంబంధించిన అనేక చిత్రాలను మనం చూశాం. కానీ, దీన్ని వాస్తవంలో చేసి చూపిస్తున్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. ఆయన కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్‌ను ఏర్పాటు...
PRINCE MAHESHBABU PERSONAL PRO BA RAJU EXPIRED

బి. ఏ. రాజు కన్నుమూత

టాలీవుడ్ టాప్ పిఆర్ఓ & సూపర్ హిట్ వీక్లీ మ్యాగజైన్ ఎడిటర్ బి.ఏ.రాజు మరణించారు. ఆయన సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు పర్సనల్ పీఆర్వోగా పని చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సుపరిచితులైన బీఏ రాజు హఠాత్తుగా మరణించడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాకయ్యింది.

రజనీకాంత్, మోహన్ బాబు సిసలైన గ్యాంగస్టర్లు?

Rajinikanth and Mohan Babu are original gangstersవిష్ణు మంచు తన తండ్రి మోహన్ బాబు మరియు సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క కొన్ని అమూల్యమైన చిత్రాలకు అభిమానులకు షేర్ చేశారు. మే 12 న రజనీకాంత్ హైదరాబాదులోని తన ఇంటి వద్ద మోహన్ బాబును సందర్శించారు....

యూవీ జాక్ పాట్

యూవీ నిర్మాణ సంస్థ చిన్న సినిమాతో బడా జాక్ పాట్ కొట్టేసింది. దర్శకుడు మేర్లపాక మురళి పర్యవేక్షణలో నిర్మించిన సినిమా ఏక్ మినీ కథ ను ఓటిటికి అమ్మేశారని సమాచారం. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం అసాధ్యమనే క్లారిటీ రావడంతో ఓటిటికి అమ్మేశారని తెలిసింది. రేటు ఎంత లేదన్నా...
Tollywood Hero Allu Arjun Got Corona

అల్లు అర్జున్ కు కరోనా

టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా సోకింది. తనతో కలిసిన వ్యక్తులందరూ టెస్టు చేయించుకోవాలని కోరారు. తన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. అభిమానులు దిగులు పడాల్సిన అవసరం లేదన్నారు. కొవిడ్ నిబంధనల్ని పాటిస్తూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో...
malasree husband expired due to covid

నటి మాలాశ్రీ భర్త మరణం

నిన్నటితరం టాలీవుడ్ నటి మాలాశ్రీ భర్త కన్నడ నిర్మాత రాము కోవిడ్ వల్ల దుర్మరణం చెందాడు. ఆయనకు కరోనా సోకడంతో బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం సాయంత్రం పరిస్థితి విషమించి ఆయన మరణించాడు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు.
https://tsnews.tv/theatres-closed-or-not/

థియేటర్లు బంద్ లేనట్లే?

ఒకరు బంద్ అంటారు.. మరొకరు బంద్ లేదంటారు.. ఇంతకీ ప్రేక్షకులు ఎవరి మాట నమ్మాలి? అసలు థియేటర్లను తెరుస్తారా? లేదా? సినిమాలను ప్రదర్శిస్తారా? లేదా? ఈ విషయంలో కొంత స్పష్టతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా థియేటర్ బంద్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ థియేటర్...
THEATRES SHUT DOWN IN T-STATE

వకీల్ సాబ్ చూస్తే కరోనా రాదా?

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత దృష్ట్యా సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా రేపటి నుంచి థియేటర్లు మూసివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అయితే వకీల్‌సాబ్‌ సినిమా ప్రదర్శించే థియేటర్లకు మాత్రం మూసివేత నుంచి మినహాయించినట్లు ఎగ్జిబిటర్లు తెలిపారు. కరోనా ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని...
Tamil comedy actor Vivek Serious?

తమిళ నటుడు వివేక్ మృతి

తమిళ హాస్య నటుడు వివేక్ శనివారం మరణించారు. శుక్రవారం గుండె నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సిమ్స్ డాక్టర్లు యాంజియోగ్రామ్ మరియు యాంజియోప్లాస్టీ చేశారు. ఆయన్ని బ్రతికించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరకూ ఆయన మరణించారని ధృవీకరించారు. దీంతో, ఒక్కసారిగా...