Sunday, January 16, 2022
Home POLITICS

POLITICS

POLITICS, AP POLITICS, TS POLITICS, ANDHRA PRADESH, TELANGANA, NATIONAL POLITICS,

ఎరువుల ధర పెంపుపై సీఎం నిరసన?

దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచే దిశగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎరువుల ధరల పెంపు పై తన నిరసన వ్యక్తం చేస్తూ సాయంత్రం ప్రధానికి...

జ‌గ్గారెడ్డి ఏమ‌న్నాడంటే?

నేను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించను అని జ‌గ్గారెడ్డి అన్నారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాల వల్ల త‌న‌కు ఇబ్బంది అవుతుందని చెప్పారు. సంక్రాంతి తరువాత సోనియాగాంధీ- రాహుల్ గాంధీ ని కలుస్తాన‌ని తెలిపారు. ఢిల్లీ కాంగ్రేస్ అధిష్టానంతో కలిసిన తరువాత అన్ని విషయాలు తెలుస్తాయ‌న్నారు. త‌న...

శ్రీనివాస్ గౌడ్ పై అధికార పార్టీ కౌన్సిలర్ హెచ్చార్సీలో ..

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ప్రాణహాని ఉన్నదని టీఆరెస్ కు చెందిన మహబూబ్ నగర్ ,రాం నగర్ 43వ వార్డు కౌన్సిలర్ బూర్జు. సుధాకర్ రెడ్డి పిర్యాదు. అక్రమ కట్టడాలపై మంత్రి కేటీఆర్ కు,అధికారులకు పిర్యాదు చేశానని కక్ష తీర్చుకొనేందుకు పోలీసులతో కుమ్మకై వేధిస్తున్నారని...

ర‌వీంద‌ర్ సింగ్ సీఎంను ఎందుకు క‌లిశారు?

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ లో ప్రగతి భవన్ లో నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు ముఖ్యమంత్రిని కలిశారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ మేయర్ సర్దార్ రవీందర్...

బామ్మ‌ర్ధికో లెక్క? చిరంజీవికో లెక్కనా?

రెన్యువ‌ల్ చేసుకోమ‌ని సెప్టెంబ‌రులో చెప్పాంస్ప‌ష్టం చేసిన మంత్రి పేర్ని నాని తెలుగు సినిమా పంపిణీదారులు త‌మ స‌మ‌స్య‌ల‌పై మంత్రి పేర్ని నానిని మంగ‌ళ‌వారం క‌లిశారు. 13 జిల్లాల నుండి ప్రతినిధులు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామెర్స్ కార్యదర్శి, వీరు నాయుడు త‌దిత‌రులు పాల్గొన్న‌వారిలో ఉన్నారు. తాము సినిమాలలో...

సిద్ధార్థ ఇక్క‌డ ట్యాక్సులు క‌డుతున్నాడా?

హీరో చిరంజీవి సీఎం జగన్ ను కలవటానికి అపాయింట్మెంట్ అడిగారో లేదో త‌న‌కు తెలియద‌ని మంత్రి పేర్ని నాని అన్నారు. తమ సమస్యలు వినాలని సినిమా పంపిణీదారులు అడిగారు. సీజేఐ రమణ కార్యక్రమాలు ఉండటంతో ఇవాళ సమయం ఇచ్చాను. హైకోర్టు సూచనలతో ఇప్పటికే టికెట్ల ధరలు పై...

రాష్ట్రం దెబ్బకు దిగొచ్చిన‌ కేంద్ర ప్రభుత్వం

రాష్ట్ర మంత్రులు ఇటీవల ఢిల్లీ వెళ్లిన సందర్భంగా లెటర్ ఇవ్వాల్సిందే అంటూ కేంద్ర మంత్రిని డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలోనే ఉంది. వానాకాలంలో పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నోటి మాట కాకుండా రాతపూర్వకంగా...

సౌమ్య మృతి

శనివారం మొయినబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రేమిక ఘటన స్థలంలోనే మృతి చెందింది.తీవ్ర గాయలపాలై గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అక్షర, సౌమ్య. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మృతి చెందిన సౌమ్య (18). అక్షర (14) పరిస్థితి...

ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వ విధి

దేశంలో రైతులు పండించే పంటలకు మద్దతుధర ప్రకటించడం, వాటిని సేకరించి, నిల్వ చేసి, కరువుకాటకాలు తలెత్తినప్పుడు కార్మికులు, సైనికులకు పంపిణీ చేయడమే కాకుండా సమాజంలో ఉన్న పేద బడుగు బలహీనవర్గాలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిరంతరం సరఫరా చేయడం కేంద్రప్రభుత్వ విధి. ఇది 1960 దశకం నుండి...

గ‌ట్టు రామ‌చంద్రారావు రాజీనామా

గట్టు రామచంద్రరావు తెరాస పార్టీ కి రాజీనామా చేశారు. గురువారం ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్‌కు స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా రామ‌చంద్ర‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ అభిమానం పొందడంలో తాను విఫలమయ్యానని.. ఈ నేప‌థ్యంలో పార్టీ లో కొనసాగడం కరెక్ట్ కాదు అని భావిస్తున్నాన‌ని...