Wednesday, December 8, 2021

CRIME

GIRL SUICIDE

అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్య

GIRL SUICIDE అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పూజ అంబికా (21) తండ్రి ఏడుకొండలు, తల్లి శమంతకమణి దంపతులకు ఒక కూతురు, ఒక...
99 KGS GANJAI SEIZED

99 కేజీల గంజాయి పట్టివేత

మల్లెల మడుగులో దాసరి రాము ఇంటిలోపల సుమారు రెండు క్వింటాల 99 కేజీల గంజాయి 44 లక్షల 85 వేల రూపాయల విలువ ఉంటుందని అంచనా. అశ్వాపురం సీఐ సట్ల రాజు ఆధ్వర్యంలో పోలీసుల బృందం దాడులు చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
SUPER POLICE

మన పోలీస్ లు మంచోళ్లు

SUPER POLICE పోలీస్.. ఈ మాట చెప్పుకోవడంలోనే ఓ గర్వం దాగుటుంది. ఆ యూనిఫామ్ వేస్తే ఎక్కడ లేని ధైర్యమూ వస్తుంది. ఇక వెండితెర పోలీస్ లైతే చెప్పేదేముందీ.. పూనకం వచ్చిన వాళ్లలాగా ఊగిపోతుంటారు. బట్.. ఇప్పటి వరకూ మనకు పోలీస్ అనగానే కనిపించిన సీన్ కు..  కొన్ని...
B.tech student Ramya Murder Case

లోకేష్ అరెస్టు

గుంటూరు లో హత్యకు గురైన రమ్య నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలపై పోలీసులు జులం చెలాయించారని సమాచారం. మాజీ మంత్రి నక్కా ఆనందబాబుపై గుంటూరు రూరల్ ఎస్పీ చేయి చేసుకున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజాను పోలీసులు కింద పడేశారు. ధూళిపాళ్ల నరేంద్రను తోసి...
DGP Told To Take Leave

పోలీసు కఠినమే ఇక

TS POLICE NEW RULES లాక్ డౌన్ అమలు కఠినంగా నిర్వహించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. డీజీపీలో ఆఫీసులో పోలీసు రివ్యూ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ రోజులు పెరుగుతున్న నేపథ్యంలో రోడ్ల పైకి వచ్చే వాహనాల సంఖ్య పెరిగిందన్నారు. నిత్యవసర సరుకులు-ఐటీ...
Gang Rape on two sisters in Gandhi Hospital

అస‌లు మ‌నం మ‌నుషుల‌మేనా?

ఎక్క‌డో విదేశాల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌పై స్పందిస్తాం.. అందరినీ నిల‌దీస్తాం.. డౌన్ డౌన్ అంటాం.. ఇక సోష‌ల్ మీడియాలో అయితే.. టెక్నాల‌జీ చ‌దివిన‌వారైతే.. వాళ్ల గొంతు న‌రాలు తెగేదాకా మెస్సేజ్‌లు పెడుతుంటారు.. టాం టాం చేస్తారు. కానీ మ‌న కండ్ల ముందు.. మ‌న కాళ్ల ద‌గ్గ‌ర జ‌రిగిన సంఘ‌ట‌న‌ను...
TWISTS IN KEERTHI CASE

కీర్తి కేసులో ట్విస్ట్ లు ఎన్నో…

TWISTS IN KEERTHI CASE హయత్ నగర్ లో  కన్న కూతురు తల్లిని అత్యంత పాశవికంగా హతమార్చడం హాట్ టాపికైంది. మైనర్ వయసులో కీర్తి రెడ్డి తెలిసి తెలియక చేసిన తప్పు ఇప్పుడు మూడు కుటుంబాల పరువు రోడ్డెక్కించింది. 17 ఏళ్ల వయసులో ప్రేమ అంటూ ఆకర్షణకు లోనై...
Tourism Boat Drowned In Godavari

వరద పోటెత్తుతుంటే బోటును ఎలా అనుమతించారు?

Tourism Boat Drowned In Godavari గోదావరిలో వరద పోటెత్తుతుంటే బోటును ఎలా అనుమతించారు? నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ పర్యాటకులను ఎలా అనుమతించారు? దీని బట్టి టూరిజం, జలవనరుల శాఖల మధ్య సమన్వయం లేనట్లు అనిపిస్తుంది. వరద ఉద్ధృతితో పరవళ్లు తొక్కుతున్న గోదావరి నదిలో రాయల్ వశిష్ఠ అనే లాంచీ మునిగిపోయిన సంగతి...
HYDERABAD CYBER CRIME 

యువతులను మోసం చేసి కోట్లకు టోకరా

HYDERABAD CYBER CRIME సోషల్‌ మీడియాలో యువతులను పరిచయం చేసుకొనివారికి మాయమాటలు చెప్పి కోట్లు కొల్లగొట్టాడు ఒక ఘరానా సైబర్ నేరగాడు . ఇక ఘరానా సైబర్‌ నేరగాడు హర్ష కేసులో సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రూ.20 కోట్ల ప్రాజెక్టు వచ్చిందని తన బంధువుల వద్ద...
9 Agri Labours Dead

ఎంత ఘోరం.. 9 మంది మృతి

9 Agri Labours Dead ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు (మం) రాపార్ల గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. మిరపకాయలు కోత పనికి ముగించుకుని వచ్చి తిరిగి ట్రాక్టర్ లో ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ పై వస్తున్న వ్యవసాయ కూలీలు ప్రమాదవశాత్తు మార్గమధ్యంలో...