Saturday, January 22, 2022

CRIME

సౌమ్య మృతి

శనివారం మొయినబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రేమిక ఘటన స్థలంలోనే మృతి చెందింది.తీవ్ర గాయలపాలై గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అక్షర, సౌమ్య. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మృతి చెందిన సౌమ్య (18). అక్షర (14) పరిస్థితి...
WOMEN GOT CHEATED IN A LOTTERY

లాటరీ పేరుతో మోసం..

ఆన్ లైన్ మోసాల గురించి పోలీసులు, మీడియా ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ, కొందరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా, ఓ సంఘటన మెహదీపట్నంలో జరిగింది. హైదరాబాద్ మెహదీపట్నం కు చెందిన ఓ మహిళకు లాటరీ ద్వారా కారు గెలుచుకున్నారని సైబర్ కేటుగాళ్ళు కాల్ చేశారు. ఇది నిజమేనని నమ్మిందా...
A boy died apartment seller

సెల్లార్ లో మునిగి..

Three Year's old boy died in apartment celler భారీ వర్షాల కారణంగా సెల్లార్ లో మునిగి ఓ బాలుడు చనిపోయాడు. హైదరాబాద్ దిల్ సుక్ నగర్ సాహితీ అపార్ట్ మెంట్ సెల్లార్ పూర్తిగా నీటిమయమైంది. నిన్న కురిసిన భారీ వర్షానికి అపార్ట్ మెంట్ సెల్లర్ లోకి...

పెద్దపల్లిలో పెద్దపులి

Tiger in village పెద్దపల్లి జిల్లాలో ఓ పెద్దపులి కలకలం రేపింది. జిల్లాలోని ముత్తారం మండలం దర్యాపూర్‌ గ్రామ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచార అనవాళ్లు కనిపించాయి. పెద్దపులి అడుగులను గ్రామస్తులు గుర్తించారు. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న...
Jayaram's murder on three kakki

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్

 Twist on Jayaram Murder Case .. రాకేష్ రెడ్డి కస్టడీ పొడిగింపు అందుకే ఎన్నారై పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కేసు రోజుకో కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసు ఎంతమందికి సంబంధం ఉందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చాలా చాలెంజింగ్ గా తీసుకుని...
Vivek murder victim Srinivas reddy suicide

అత్యంత క్రూరంగా వైయ‌స్ వివేకా హత్య

BRUTALLY KILLED YS VIVEKANADA REDDY  ... ఆ ముగ్గురికి అంతా తెలుసు వివేకానంద‌రెడ్డిని అత్యంత క్రూరంగా చంపిన‌ట్లు సిట్ పోలీసులు తేల్చారు. ఆయ‌న మృతదేహంపై ఏడు చోట్ల పదునైన, లోతైన గాయాలున్నాయి. తలకైన తీవ్ర గాయాలు కనిపించకుండా బ్యాండేజీ వేశారు. వీటన్నిం టినీ విశ్లేషించిన తర్వాత అత్యంత...

సినీ ఫక్కీలో చైన్ స్నాచర్స్ అరెస్ట్

Chain Snatchers Arrestసినీ ఫక్కీలో చేజ్ చేసి.. చైన్ స్నాచర్లను జవహర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. గత 10 రోజుల నుంచి వరస స్నాచింగ్ లకు ఈ ముఠా పాల్పడుతోంది. ఫైరింగ్ కట్టవద్ద సీసీ ఫుటెజీ ఆధారంగా బైక్ నెంబరును గుర్తించి.. ఎస్సై మోహన్, కాస్టేబుల్ మహేంధర్...
Student was Missed in Past Her Name is Kalpana

గతంలో మిస్ అయిన కల్పన అనే విద్యార్థిని

Student was Missed in Past Her Name is Kalpana యాదాద్రి జిల్లా బీబీనగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని హజీపూర్‌కు చెందిన శ్రావణి హత్యకేసు ఘటన గ్రామంలో విషాదం చోటు చేసుకొంది. శ్రావణి హత్య కేసును పరిశోధిస్తున్న పోలీసులకు సంచలన విషయాలు వెలుగు చూశాయి. నాలుగేళ్ల క్రితం...
Jayram Murder Misery BY Rakesh Reddy

జయరాం హత్యపై సంచలన విషయాలు చెప్తున్న రాకేశ్ రెడ్డి

Jayram Murder Misery BY Rakesh Reddy చిగురుపాటి జయరాం హత్య ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డిని పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించడంతో... మూడు రోజుల కస్టడీలో భాగంగా తొలిరోజు జూబ్లీహిల్స్ పోలీసులు రాకేష్ రెడ్డిని ప్రశ్నించారు....
RTC driver Tirupati Reddy commits suicide

ఆర్టిసి డ్రైవర్ సూసైడ్

రాణిగంజ్ ఆర్టిసి డిపో 1 డ్రైవర్ తిరుపతి రెడ్డి సూసైడ్. అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీసీ బస్సులో గాంధీ తరలించారు