Saturday, January 22, 2022

CRIME

Encounter between Naxalites and DRG jawans

డీఆర్జీ జవాన్లకు నక్సలైట్ల మధ్య ఎన్ కౌంటర్

పోరెడెమ్ అడవులలో డీఆర్జీ జవాన్లకు నక్సలైట్ల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. నక్సలైట్ మృతదేహాన్నిసైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఒక పిస్టల్, మరియు ఇతర నక్సల్ వంట సామాన్ స్వాధీనం చేసుకున్నారు. మృతుడు మలంగర్ ఏరియా కమిటీ సభ్యుడు సంతోష్ మార్కమ్‌గా గుర్తించారు. అతనిపైఐదు లక్షల రివార్డు ఉంది....
Choutuppal ACP Satya suspended

చౌటుప్పల్ ఏసీపీ సతయ్యపై వేటు

అడ్డగూడూరు లాకప్ డెత్ ఘటనను సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకున్న నేపధ్యంలో ఒక్కొక్కరిపై చర్యలకు పోలీస్ శాఖ సిద్దమవుతున్నది. ఇప్పటికే ఎస్ఐ మహేష్ తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా ఏసీపీ సత్తయ్యను కూడా బాధ్యుణ్ని చేస్తూ వేటు వేశారు....

జూబ్లీహిల్స్ లో యువతి ఆత్మహత్య

ప్రేమ పేరుతో వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడని ఒక యువ‌తి ఇంట్లోని ఫ్యాన్ కు ఉరి వేసుకున్న ఆత్మ‌హ‌త్య చేసుకుంది. లైంగికంగా వాడుకుని వేధిస్తున్నాడ‌ని.. అత‌ని టార్చ‌ర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు యువ‌తి లేఖ రాసింది. జూబ్లీహిల్స్ పిఎస్ లో యువతి తండ్రి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు...
NCB Seized ganja Worth 20 Crores

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

హైద‌రాబాద్‌లో ఎన్సీబీ 20 కోట్ల విలువైన గంజాయి పట్టుకుంది. ఆంధ్రా నుంచి రోడ్డు మార్గంలో కోల్‌కతాకు గంజాయి త‌ర‌లిస్తోంది. నలుగురు సభ్యుల్ని అరెస్టు చేసింది. ముంబై, గుజరాత్‌, ఢిల్లీ, బెంగళూరులకు గంజాయి సరఫరా చేస్తుండ‌గా మొదటిసారి పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జీడిపప్పు బస్తాల మాటున...

ప్రతి మహిళా దిశ యాప్ వాడాలి

కృష్ణా నది పరివాహక ప్రాంతంలో యువతి పై జరిగిన ఘటన అత్యంత హేయం, బాధాకరమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే కృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీలు, విజయవాడ కమిషనర్ ల కు ఆదేశాలు...

తల్లి పక్కన బాలుడు.. ట్యాంకులో శవమై..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ లో దారుణం జరిగింది. తల్లి పక్కనే పడుకొని ఉన్న రెండు నెలల బాబు కనిపించకుండా పోయాడు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి వెతుకుతున్న కుటుంభ సభ్యులు చివరకు అదే ఇంటిపై ఉన్న నీటి ట్యాంక్ లో...

ప్రియుడి మోజులో భర్తను..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గొమ్మురు గోదావరిలో భర్తను చంపిన భార్య. ప్రియుడు మోజులో భర్తను చంపిన భార్య మృతదేహాన్ని వెతుకుతున్న పోలీసులు. మృతదేహాన్ని గోదావరి ఇసుక లో పూడ్చి పెట్టిన కాసాని కృష్ణ, లలిత.

నాటుసారా బట్టీలపై దాడులు

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం గుత్తికొండ అటవీ ప్రాంతంలో చాటుగా నాటుసారా కాస్తున్న బట్టీలపై పోలీసుల దాడులు. ఉడికిస్తున్న 1300 లీటర్ల ఊట బెల్లాన్ని నేలమట్టం చేసి కాచి ఉన్న 30 లీటర్ల నాటుసారా డబ్బాలను స్వాదీన పరుచుకున్న పట్టణ సి.ఐ ప్రభాకర్ రావు. ఎత్తుగడలు ప్రదర్శించి...
CORONA KILLED A DOCTOR

వైద్య విద్యార్థిని బలిగొన్న కరోనా

తూ.గో. జిల్లా రాజోలులోని సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో వైద్య విద్యార్థిని మృతి చెందింది. ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాస్ లో పాసై ఏలూరు ఆశ్రమంలో కరోనా పేషెంట్ లకు ఈ విద్యార్థిని సేవలు చేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమంలోనే ఎంబీబీఎస్...

సీపీ చెప్పినా డీసీపీ పట్టించుకోలేదా?

సైబరాబాద్ మియపూర్ ఆల్విన్ చౌరస్తా లో డీసీపీ విజయ్ కుమార్ స్విగ్గి, జోమాటో వాళ్ళను ఆపివేశారు. దీంతో ఆయా ఫోటోల్ని తీయడానికి వెళ్లిన ఫోటో జర్నలిస్ట్ లను ’’ఇక్కడేం పని మీకు.. రోడ్డు అవతల నుండి తీయండ‘‘ని డీసీపీ విజయ్ కుమార్ వారించారు. ఈ విషయాన్ని ఫోటో...