Friday, December 3, 2021
Home POLITICS International

International

Air India into the hands of Tatas

టాటాల చేతుల్లోకి ఎయిరిండియా!

ప్రభుత్వ విమానయానరంగ సంస్థ ఎయిరిండియా టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లింది. ఎయిరిండియాను బిడ్డింగ్ ద్వారా టాటా సన్స్ దక్కించుకుంది. రూ. 43 వేల కోట్ల నష్టాలతో నడుస్తున్న నేపథ్యంలో ఎయిరిండియాను వదిలించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రైవేట్ పరం చేయాలని భావించింది. తన నిర్ణయానికి అనుగుణంగానే బిడ్డింగ్...
America flight rates increased

అమాంతం పెరిగిన అమెరికా టికెట్‌ రేట్లు.

*రూ.90 వేల నుంచి రూ.2.20 లక్షలకు చేరిక. యూఎస్‌ వెళ్లే విద్యార్థులపై భారం. రాష్ట్రం నుంచి అమెరికాకు వెళ్లేందుకు విమాన టికెట్‌ ధరలు అమాంతం పెరిగిపోయాయి. యూఎస్‌లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఇది శరాఘాతంగా పరిణమించింది. కరోనా పరిస్థితులతో పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తుండటం,మన దేశం నుంచి...
Amazon services down for many users globally

అమెజాన్‌ సేవలకు అంతరాయం

ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం అమెజాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం దాకా కొన్ని గంటలపాటు ఆన్‌లైన్ షాపింగ్‌లో అంతరాయం ఏర్పడింది. గ్లోబల్‌గా కస్టమర్‌లు షాపింగ్ చేసేటప్పుడు తాత్కాలికంగా సమస్యలను ఎదుర్కొన్నారు. లాగిన్‌, షాపింగ్‌ సమస్యలు, ప్రైమ్‌ వీడియో సేవలకు అంతరాయం లాంటి...

ఇండియా పేరిట ‘ఉగ్ర’విరాళాలు

ఇండియాకు కరోనా సహాయం పేరిట వసూళ్లు చేసిన 158 కోట్ల 41 లక్షల రూపాయలను ఉగ్రవాద సంస్థలకు మళ్లించిన ఇస్లామిక్ సంస్థ. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఇండియాకు సహాయం అందచేయడానికీ (‘హెల్ప్ ఇండియా బ్రీత్’ )అని చెప్పి 150 కోట్లు వసూళ్లు చేసి ఉగ్రవాద సంస్థలకు...

పెద్ద కుటుంబ పెద్ద మృతి!

ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం కలిగిన జియోనా చనా (76) కన్నుమూశారు. 38 మంది భార్యలు, 89 మంది పిల్లల సంతానంతో ప్రపంచంలో అతిపెద్ద కుటుంబానికి పెద్దగా జియోనాకు పేరుంది. మిజోరానికి చెందిన జియోనా చనా ఆదివారం మృతి చెందినట్లు ఆ రాష్ట్ర సీఎం జోరంతాంగ ట్విట్టర్‌...

గడువు పెంచితే ముప్పు తప్పదు

వ్యాక్సిన్‌ డోసుల మధ్య గ్యాప్‌పై డాక్టర్‌ ఆంథోనీ ఫౌచి కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత్‌లోనూ భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాక్సిన్‌, సీరమ్‌ సంస్థ రూపొందించిన కొవిషీల్డ్‌ టీకాలను రెండు డోసుల కింద ప్రజలకు అందిస్తున్నారు. అయితే, దేశంలో...

గ్రీన్‌కార్డులపై పరిమితి ఎత్తివేతకు బిల్లు

గ్రీన్‌కార్డులపై పరిమితి ఎత్తివేతకు బిల్లు అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశం కల్పించే గ్రీన్ కార్డులపై దేశాలవారీ పరిమితి ఎత్తేయాలని బిడెన్ ప్రభుత్వం అమెరికన్ కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశ పెట్టబడింది. ప్రస్తుతం దేశానికి 7% చొప్పున పరిమితి ఉంది. ఈ నిబంధన కారణంగా చాలా మంది ఏళ్ళ తరబడి గ్రీన్...

భారత్ కు టీకాలు.. అమెరికా అంగీకారం

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భారతదేశానికి కోవిడ్ టీకాలు ఇస్తారని ప్రకటించారు. ఆసియాకు 7 మిలియన్ కోవిడ్ వ్యాక్సిన్లను ఇవ్వనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. భారతదేశంతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, మలేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా, థాయ్‌లాండ్, లావోస్, పాపువా న్యూ...

‘తానా’ ఎన్నికల్లో నిరంజన్‌ శృంగవరపు ప్యానెల్ విజ‌యం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఎన్నికల్లో నిరంజన్‌ శృంగవరపు ప్యానెల్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో తానా త‌దుప‌రి అధ్యక్షుడిగా నిరంజన్ ఎన్నిక‌య్యారు. నిరంజన్‌కు 10,866 ఓట్లు రాగా, నరేన్‌ కొడాలికి 9,108 ఓట్లు వ‌చ్చాయి. ఓట్ల...

థాయ్‌లాండ్ నుండి 11 క్రయోజనిక్ ఆక్సిజన్

భారత్ కు థాయ్‌లాండ్ నుండి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు. యుద్ధ ప్రతిపాదికన 11 క్రయోజనిక్ ట్యాంకుల దిగుమతి. ఒక్కో క్రయోజినిక్ ట్యాంకర్ లో 1.40లక్షల (కోటీ నలభై లక్షల ) లీటర్ల ఆక్సిజన్ వుంటుంది. దేశంలో తొలిసారిగా అధికసంఖ్యలో దిగుమతి. సామాజిక సేవ బాధ్యత...