Wednesday, December 8, 2021
Home TS POLITICS telangana

telangana

REVANTH ON CM KCR

పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్న కేసీఆర్

కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్‌ సీఎం కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి ని మంటలో కలిపార‌ని రేవంత్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. నాలుగు కోట్ల ప్రజల హక్కు లను కాల రాశారని మండ‌పడ్డారు. ఏడున్నర ఏళ్ల నుంచి ప్రభుత్వం లోని ఖాళీ లను భర్తీ చేయకుండా మోసం చేస్తున్నారని విమ‌ర్శించారు. పేద...

ప‌ల్లె ప్ర‌గ‌తి కోసం 7,435.48 కోట్ల విడుద‌ల

2018-19 నుండి సెప్టెంబర్ 2021 వరకు పల్లె ప్రగతి కొరకు కేంద్ర ఫైనాన్స్ నిధులతో సమానం రాష్ట్ర ఫైనాన్స్ నుండి మొత్తం 7 వేల 435 కోట్ల 48 లక్షలు విడుదల చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాక‌ర్ రావు వివరించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం...
Cabinet meeting on Podu land in state

పోడు భూములపై క్యాబినెట్ సమావేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో పోడు భూముల అంశంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తోలి సమావేశం కమిటీ చైర్మన్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన నేడు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్...
ACB Caught BalaNagar Sub Registrar

అడ్డంగా దొరికిన‌ బాలాన‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్‌

బాలా న‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ ను అవినీతి నిరోధ‌క శాఖ మంగ‌ళ‌వారం ప‌ట్టుకుంది. రూ. 75 వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి అడ్డంగా దొరికిన సబ్ రిజిస్ట్రార్ నిజాముద్దీన్, డాక్యుమెంటరీ రైటర్ జియాఉద్దీన్. భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన సబ్ రీజిస్టార్. బాలానగర్ రిజిస్ట్రేష‌న్...
TS: Academic Year 2021-22 Details,Department of Education has announced the 2021-22 academic year in telangana,2021 2022 academic year

విద్యా సంవత్సరం ఖరారు

తెలంగాణలో 2021-22 విద్యా సంవత్సరాన్ని విద్యాశాఖ ప్రకటించింది. 213 పని దినాలతో విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. 47 రోజుల ఆన్‌లైన్‌ తరగతులను పరిగణనలోకి తీసుకుంది. అక్టోబరు 6 నుంచి 17 వరకు దసరా సెలవులు, మిషనరీ పాఠశాలలకు డిసెంబర్‌ 22 నుంచి 28 వరకు క్రిస్మస్‌...
Trail Run on Rythu Runa Mafi

నేడు రుణమాఫీపై ట్రయల్ రన్

రూ.25 వేల పైబడి రూ.25,100 వరకు రుణం ఉన్న రైతుల రుణమాఫీపై ట్రయల్. నేటి నుండి ఈ నెల 30 వరకు రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు రుణాలున్న రైతుల రుణాలు మాఫీ.రైతు బంధు మాదిరిగా కుంట నుండి ఎకరా వరకు, ఎకరా నుండి...
Orange alert for Telangana

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 4 రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 18 వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,...
GO Issued For Dalitha Bandhu

దళిత బంధు అమలుకు జివో జారి

హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు జివో జారిహుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ దళితబంధు పథకందళిత బంధు అమలు కోసం రూ .500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు
Rythu Runa Mafi from 16th

ఆగష్టు 16 నుండి రైతుల ఖాతాల్లో రుణ మాఫీ

50 వేల లోపు రైతు రుణ మాఫీపై క్యాబినెట్ సమావేశంలో సీఎం ఆదేశాల మేర ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. ఆగష్టు 15న సీఎం కేసీఆర్ లాంఛనంగా 50 వేల‌లోపు రైతు రుణాల మాఫీ ప్రకటిస్తారు. ఆగష్టు 16 నుంచే ఆరు లక్షల రైతుల ఖాతాల్లో 2006 కోట్లు...
Telangana Govt Releases 2021-22 Guidelines For Rythu BIMA

రైతు భీమా 2021-22 పాలసీ సంవత్సరం

కొత్తగా భూమి రిజిస్టర్ చేసుకున్న రైతులు మరియు ఇంతకుముందు రైతు భీమా చేసుకోని రైతులు ఈ సంవత్సరం రైతు భీమా (రైతు మరణిస్తే వచ్చే 5 లక్షల భీమా) చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కావున రైతులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నియమ నిబంధనలు ▪️రైతు భూమి 03.08.2021...